Poolarangadu

Music--

పూలరంగడు ప్ ప్ ప్ పుపుప్ పూలరంగడు ప్ ప్ ప్ పుపుప్

ఔ. ఏక్ దో తీన్ చార్ చార్
ధేఖ్ దేఖో చోర్ చోర్
బ్రతుకంటే వార్ వార్
పోరాడరా బ్రదర్ర్

కృషి ఉంటే యార్ యార్
ఋషుల్లయ్యి పోతార్
కసి ఉంటే మోర్ మోర్
కింగౌతరో ఇదర్ర్

ఆ. కసి కనులతొ కలిపితె గల్లాస్ రో
ప్రతి గెలుపిక పలుకును వత్తాస్ రో
ఆ. వెలుగుల నడుమున బింధాస్ రో
నీ Lifeకి నువ్వే బిగ్ బాసు బ్రో

Come on Everybody
పూలరంగడు He Is పూలరంగడు ఓహో
పూలరంగడు He Is ఈళరంగడు ఓహో

ఔ. ఏక్ దో తీన్ చార్ చార్
ధేఖ్ దేఖో చోర్ చోర్
బ్రతుకంటే వార్ వార్
పోరాడరా బ్రదర్ర్

(...music...)

నమ్మినట్టు ముందుకెళ్లు
నచ్చినట్టు దూసుకెళ్లు
మధ్యలోన ఏది అడ్డురో హో
కండలుంటె గుండెలుంటె
కొండలైన అడ్డుకోవురొ హో

Luck అన్నది నీదెరో
Like లేనిదే రాదురో
కష్టమన్నది తోడురో
నిన్ను వీడిపోదురో.ఓ

Firstలో పడ్డవాళ్ల List లోన చేరాలిరో
ఆ List లోన First Rank కొట్టాలిరో
ప్రతి President ఇంటికెళ్లి పేకాడరో
BillGates తో బీరెయ్ రో హో
Hohohohohohohoho



పూలరంగడు He Is పూలరంగడు
పూలరంగడు He Is ఈళరంగడు

(...music...)

అప్పుతెచ్చి Tenderఎయ్
డబ్బొలొస్తె చిందులెయ్
రాకపోతె వడ్డికట్టరో. హో
ఎంత పెద్ద దేశమైన
అప్పుచేసి ముందుకెళ్లురో హో ఒఒ

Rusk లేనిదే చాయ్ రో
Risk లేనిదే Lifeలో
Kick లేదని తెలుసుకో
చిక్కు వెంటె Luckరో
Riskలో పడ్డవాళ్ల Listలోకి ఎక్కాలిరో
ఆ List వాళ్లు నీకు సలాం కొట్టాలిరో
Miss World నీకు మర్దనాలు చెయ్యాలిరో
Miss Universe నీదెరో Hohohohohohohoho
పూలరంగడు He Is పూలరంగడు
పూలరంగడు మనసుని దోచేరంగడు
ఇనియావె ఇనియావె ఇనియావె యే
ఇనియావె ఇనియావె ఇనియావె యేయా
పూలరంగడు

బై క్రిష్ వెంకట్



Credits
Writer(s): Ananth Sriram, Anup Rubens
Lyrics powered by www.musixmatch.com

Link