Yelango Yelango

ఎలంగో ఏలంగో ఏలంగో ఏలంగో
రంగుల రంపమై కోస్తివే సంపెంగో
ఎలంగో ఏలంగో ఏలంగో ఏలంగో
గుండెల్లో ఏమూలో మోగించవే కొంగో పొంగో
కొంగు మీద ఉన్న mango (ఏ ఏ)
నిన్ను కొట్టి తింటా కోమలాంగో (ఏ ఏ)
సింగమంటి నిన్ను జాంగో (ఏ ఏ)
నీ మారు పేరు తేనెటీగో (ఏ ఏ)
కోరిక కొవ్వైన కొంటె రెప్పల్లోన
ఏది right-ఓ ఏది wrong-ఓ

ఎలంగో ఏలంగో ఏలంగో ఏలంగో
గుండెల్లో ఏమూలో మోగించవే కొంగో పొంగో
మడత చూస్తే మంగోలియా
నునుపు చూస్తే నైజీరియా
మాయదారి మంచూరియా
పిల్ల నడుమేరియా
(ఓ ఏలంగో లంగో)
ఆ ఉడుకు చూస్తే ఉప్పెనయా
సరుకు చూస్తే సైబీరియా
కమ్ముకుంటే కుర్ర మఫియా
గరా గరం ఐపోయా
(ఓ ఏలంగో లంగో)
హే దూదిలాంటి సోకు నీది (ఏ ఏ)
ఏ ఉగ్రవాది చూపు నీది (ఏ ఏ)
కొండచిలువని జింకపిల్లను ఆగలేను ఆకలంది

ఎలంగో ఏలంగో ఏలంగో ఏలంగో
గుండెల్లో ఏమూలో మోగించవే కొంగో పొంగో
యుద్దమేమి జరగలేదులే రక్తమేమి చిందలేదులే
ఉపిరైతే ఆగినాది నీ ఓర ఓర చూపుల్లో
(ఓ ఏలంగో లంగో)
హే పైటచెంగు నలగలేదులే
బొట్టుకూడ చెరగలేదులే
అందమంత ఈడేరేని సల సల తాకిడిలో
(ఓ ఏలంగో లంగో)
హే కాక మీద కౌంజు పిట్టా (ఏ ఏ)
నీ పంజరాన గింజుకుంటా (ఏ ఏ)
పుట్టుమచ్చ గంట పచ్చబొట్టు గంట
మాసిపోని ముద్దరౌతా

ఎలంగో ఏలంగో ఏలంగో ఏలంగో
గుండెల్లో ఏమూలో మోగించవే కొంగో పొంగో



Credits
Writer(s): Ramajogayya Sastry, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link