Mee Intiki Mundhu

మీ ఇంటికి ముందో gate-u అది దూకాలంటే doubt-u
మీ routeలో వెలగదు light-u నాకసలే తెలియని చోటు
ఆ gateకి ముందో dog-u అది అందే బాబు ఆగు
దాని నోట్లో ఎన్నో పళ్ళు అది చూస్తే వణికెను ఒళ్ళు
మీ ఇంటికి ముందో beggar ఆడొంటికి చిల్లుల knicker
ఆడి కంటికి నేనొక jokerలాగా కనిపిస్తున్నానే
నువు మేల్కొని balcony గోడని దూకేస్తే

తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం
తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం

హే... కోఠిలొ ఉందో coffee house-u cappuccinoకి అది famous-u
నురగలు కక్కే coffee cups-u తగిలాయో నీ cherry lips-u
Table-u కింద చేతులు చేస్తాయ్ ఎంతో romance-u

ఓయ్... coffee తాగేదా నీ face-u

నీ ఎదవ్ idea నాకు తెల్సు

జబ్బలు దాచని sleeveless-u మోకాళ్ళు దాటని mini skirts-u
ఆకలి నిండిన నీ చూపుల్తో ఎంతో nuisance-u
ఏ... అట్టా కాదే చిట్టి నాకో naughty tought-ఏ తట్టి
అందరి ముందున పట్టి నీకో French ముద్దే పెట్టి
ఆ ఊపుకి షాపుకి top లేచి పోయేలా

తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం
తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం

Old-cityలో సినిమా hall-u

అక్కడ ఆడేవన్ని love storyలు

Pop corn తింటూ ఒకటో reel-u పావుబాజీతో intervalల్లు
పావుగంటకో duet చూస్తూ దిద్దేద్దాం ప్రేమ అ ఆ లు
ఆపర బాబు कहानीలు

పెట్టకు నాకు చెవిలో పూలు

ఖాళీ hallల్లో corner seat ఒకే cool-drink రెండు strawలు
అక్కడ ఇక్కడ చేతులు వేస్తూ చేస్తావేమో extraలు
హేయ్... అల్లా కాదే పిల్లా నీతో నేనే ఏగేదేల్లా
అల్లాహ్ జీసస్ మళ్ళా పుట్టి నిన్నే నమ్మించాలా
నా మాటిని matinee ఆటకి వచ్చేస్తే

తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం
తీసేద్దాం తీసేద్దాం ప్రేమ తాట తీసేద్దాం
చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం



Credits
Writer(s): Sri Mani, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link