Everybody

మళ్ళీ మళ్ళీ రాదంట ఈ క్షణం నచ్చినట్టు నువ్వుండరా
యవ్వనం అంటేనే ఓ వరం
తప్పు ఒప్పు తేడాలే లేదురా
చిన్నమాటని చెవిన వెయ్యని
నిన్ను నువ్వే నమ్ముకుంటే నింగి వంగదా
విన్న మాటని విప్పి చెప్పనీ
బ్రతుకుతూ బ్రతికనిస్తే నువ్వు దేవుడే
Everybody let's pump this party
Rock your body with me
Everybody let's pump this party
Rock your body with me
నాలాగే నేనుంటాను నా మది మాటే వింటుంటాను
This is the way I am
నాతోనే నేనుంటాను నచ్చిన పనినే చేస్తుంటాను
I dont give it down
నవ్వులు రువ్వుతూ, నవ్వును పంచుతూ
నాలుగు రోజులు ఉన్నా చాలు అంతే చాలురా

అందని పండుని పొందాలి అంతా ఆనందం
అందిన వెంటనే పంచాలి ఎంతో సంతోషం
అల్లరి పనులే చెయ్యాలి అపుడే ఆరోగ్యం
నా సాటి నేనుంటాను పోటీలోనే ముందుంటాను
కెరటం నాకే ఆదర్శం పడినా లేస్తాగా
సమరం నీకే ఆహ్వానం గెలుపే నాదేగా
కష్టం అంటే ఇష్టంగా కష్టం రాదంటా
నమ్మిందే చేస్తుంటాను ప్రాణం పెట్టి సాధిస్తాను
Everybody let's pump this party
Rock your body with me
నవ్వులు రువ్వుతూ, నవ్వును పంచుతూ
నాలుగు రోజులు ఉన్నా చాలు అంతే చాలురా
Oh my love I have been taken, that is it's all about giving
But life of me is just about the living
So I was living it, living it, living it, living it, living it
I missed into, I've taken a step, taken a step start ahha
Walk walk walk walk hey I just walk to run, I just wanna have fun... that's right

చిన్నమాటని చెవిన వెయ్యని
నిన్ను నువ్వే నమ్ముకుంటే నింగి వంగదా
విన్నమాటని విప్పి చెప్పనీ
బ్రతుకుతూ బ్రతికనిస్తే నువ్వు దేవుడే
Everybody let's pump this party
Rock your body with me
Everybody let's pump this party
Rock your body with me
ఆకాశం నీ సరిహద్దు అవకాశాన్ని అసలొదలొద్దు
సందేహం ఏదీ లేదు పోయేటప్పుడు ఏదీ రాదు
స్వేచ్ఛగా మంచిని పంచుతూ నాలుగు రోజులు ఉన్నా చాలు జన్మ ధన్యమే



Credits
Writer(s): Rocio Rodriguez, Nicolas Prosen Gallo
Lyrics powered by www.musixmatch.com

Link