Bharata Vedamuga

(శంభో శంకర
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
థతింతాధిమి తింధిమీ పరుల
తాండవకేళి తత్పరం
గౌరీమంజుల శింజినీ జటుల లాస్యవినోదవ శంకరం)

భరత వేదముగా నిరత నాట్యముగా
కదిలిన పదమిది ఈశా
శివని వేదనగా అవని వేదనగా
పలికెను పదము పారేశా
నీలకంధరా జాలిపొందరా కరుణతో ననుగనరా
నేలకందరా శైలమందిరా మొరవిని బదులిదరా
నాగజమనోజా జగదీశ్వర మాలెందు సురేఖారా శంకర

భరత వేదముగా నిరత నాట్యముగా
కదిలిన పదమిది ఈశా
శివని వేదనగా అవని వేదనగా
పలికెను పదము పారేశా

(హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ)

అంతకంతా నీ సతి అగ్నితప్త మైనది
నేను త్యాగమిచ్చి తాను నీలో నీలమైనది
ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి
తాణువైన ప్రాణాధవుని చెంతకు చేరుతున్నది
భవుని భువుకి తరలించేలా తరలి దీవిని తలపించేలా
రసతరంగిణీ లీల యతిని నృత్యరతుని చేయగలిగే ఈ వేళా

భరత వేదముగా నిరత నాట్యముగా
కదిలిన పదమిది ఈశా
శివని వేదనగా అవని వేదనగా
పలికెను పదము పారేశా

(జంగమాసావర గంగాచ్యుత శిర భృతమండితకర పురహర
భక్తశుభంకర భవనాశంకర స్వరహర దక్షాత్వర హర
పాలవిలోచన పాలిత జన గణ కాల కల విశ్వేశ్వర
ఆశుతోషా అతనాశ విశాషణ జయగిరీశా బ్రిహదీశ్వర)

(హర హర మహాదేవ
హర హర మహాదేవ)

వ్యోమకేశ నిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా
యోగివేష నీ మనసున కలగదా రాగాలేశమైనా
హే మహేశా ని భయదపదాహతి దైత్యశోషణము జరూపంగ
భోగిభూషా భువనాళిని నిలుపవ అభయముద్రలోన

నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన
పలుకుతున్న ప్రాణాన ప్రణవనాధా ప్రదమనాధ శృతి వినన

(హర హర మహాదేవ)



Credits
Writer(s): Devi Sri Prasad, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link