Donga Donga

దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే

ముంబైలోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే

దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే
ముంబైలోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే
Centreలో dash ఇచ్చీ ఓయమ్మో
Junctionలో spot ఎట్టీ ఓయబ్బో
అన్నీ కొల్లగోడతాడే ఎన్నో తిప్పలు పెడతాడే
ఇంట్లో కన్నమేస్తాడే ఇట్టే మాయమవ్తాడే

దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే
ముంబైలోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే

Pulse పట్టుకొని jacketలోని purseలొ ఉన్నది చెప్పేస్తా
వాసన చూసి handbagలో ఎం దాచావో పసిగడతా
చీర కొంగులో ముడేసుకున్నా చిల్లర ఎంతో వివరిస్తా
బొడ్లో దోపిన రూపాయ్ నోటుకు నంబరు ఎంతో కనిపెడతా
అ పెద్దా band వేస్తాడే అ చెడ్డా brand వీడేలే
జేమ్స్ బాండ్ గాడైనా shake hand ఇస్తాడే

దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే
ముంబైలోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే

పిట్టకి తెలియక చెట్టే ఎక్కి గూట్లో గుట్టును తెచ్చేస్తా
నక్కని కూడా తికమక పెట్టే టక్కరి ఎత్తులు వేసేస్తా
పాపం సొమ్మే కాజేస్తా happyగానే గడిపేస్తా
ఎప్పటికప్పుడు యాభై శాతం బీదా బిక్కికి పంచేస్తా
అ నన్నూ పట్టుకోలేరే మొత్తం globe-u మీదనే
నాకు inspiration-ఎ ఉడిపి కృష్ణభగవానే

దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే

ముంబైలోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే

దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే
ముంబైలోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే
Centreలో dash ఇచ్చీ ఓయమ్మో
Junctionలో spot ఎట్టీ ఓయబ్బో
అన్నీ కొల్లగోడతాడే ఎన్నో తిప్పలు పెడతాడే
ఇంట్లో కన్నమేస్తాడే ఇట్టే మాయమవ్తాడే



Credits
Writer(s): Mani Sarma, Jonnavithula Ramalingeswara Rao
Lyrics powered by www.musixmatch.com

Link