Chitikeste

(This is the party
This a party
This is the party
This is the party
This a party
This is the party
This is the party
This a party
This is the party
This is the party
This a party
Everybody say now
This is the party)

చిటికేస్తే అలలైనా నిలువెల్లా ఆగాలి
అడుగేస్తే శిలలైనా తరగల్ల ఆడాలి
ఏదైనా సంధిచే వయసు ఇవ్వలుంటుంది
చేజారి పోయిందో నిన్న అయిపోతుంది
Loveఅయినా నవ్వయినా ఇపుడే మహాబాగుంటుది
పళ్లూడిపోతే ఇక చేసేదేముంది

చిటికేస్తే అలలైనా నిలువెల్లా ఆగాలి
అడుగేస్తే శిలలైనా తరగల్ల ఆడాలి

ప్రేమ సీమలో ప్రవేశం యవ్వనానికె లభిస్తుంది
Time-u దాటితే గుడైన రెండు తలుపులు బిగిస్తుంది
ఏ ఈడుకి ఆ ముచ్చట అన్నారుగా పెద్దాళ్ళంతా
ఆ మాటకి అవున్నన్నది కుర్రాళ్ల సంతా
ఈ వయసులో నీ నిద్దుర స్వప్నాలకి తోలి పొద్దంటా
అంచేత నువ్వు ఆ కలలని వెంటాడమంటా

ఒక్క స్వప్నము కనుల్లో లేనివాళ్ళని వేలేయండి
కళ్ళు కావవి నిజంగా గాజు గూళ్ళని అనేయండి
ఆవేశమో ఆరాటమో ఏ భావమో తరుముతూ ఉంటె
ఈ జీవితం కాదా మరి గోదారిలో నావ
ఆయాసమే సావాసమై ఆగాలి అనిపించిందంటే
ఆ రోజుకే నీకే నువ్వు భారంగా అయిపోవా

చిటికేస్తే అలలైనా నిలువెల్లా ఆగాలి
అడుగేస్తే శిలలైనా తరగల్ల ఆడాలి
ఏదైనా సంధిచే వయసు ఇవ్వలుంటుంది
చేజారి పోయిందో నిన్న అయిపోతుంది
Loveఅయినా నవ్వయినా ఇపుడే మహాబాగుంటుది
పళ్లూడిపోతే ఇక చేసేదేముంది



Credits
Writer(s): Mani Sharma, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link