Chalu Chalu

ససలు గగలు
గగలు నినిలు ససలు నినిలు గగలు నినిలు
గమదని సగసగ సగమగ సనిదని దనిసగ సనిదమ గమగమగమలు
చాలు చాలు చాలు
చాలు చాలు చాలు విరహలు చాలు చాలు
చాలు చాలు చాలు చాలు
విరహలు చాలు చాలు
ముద్దుగ ముద్దుగ వినవలెగా నా ముద్దు విన్నపాలు పాలు
వన్నెపూలలో విన్నపాలు నువ్వారగిస్తె మేలు
చాలు చాలు చాలు చాలు చాలు విరహలు చాలు చాలు

నీ కరములు నా మేనికి వసీకరములు
నీ స్వరములు ఈ రేయికి అవసరములు
నీ కరములు నా మేనికి వసీకరములు నీ స్వరములు, ఈ రేయికి అవసరములు
ఈ క్షణములు మన జంటకి విలక్షణములు
ఈ సుఖములు మునుపెరగని బహుముఖములు
రా మా ఇంటికి మన్మధుడా అను పిలుపులు
ఆ లీలలు అవలీలలు చాలు
చాలు చాలు చాలు చాలు విరహలు చాలు చాలు

ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు
ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు
ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు
ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు
ఈ తనువులు సమరానికి ప్రాణ దనువులు
ఈ రణములు రససిద్దికి కారణములు
విరామాలెన్నడు ఎరుగనివీ చలి ఈడులు
తొలి జాడలు చ్చీ పాడులు చాలు
చ్చి చాలు
చాలు చాలు చాలు
విరహలు చాలు చాలు
చాలు చాలు చాలు చాలు
విరహలు చాలు చాలు



Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link