Lux Papa

లక్స్ పాప లక్స్ పాప లంచికోస్తావా
లడ్డు కొరికిస్తావా లవే తినిపిస్తావా
లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా

హెయ్ లక్స్ పాప లక్స్ పాప లంచికోస్తావా
లడ్డు కొరికిస్తావా లవే తినిపిస్తావా
లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా

అమ్మ దొంగా అప్పనంగా ఒప్పుకుంటానా
సోకు నిదంటానా సొత్తు దొచిస్తానా
చెమట పట్టించకుండా చెంతకొస్తానా

ఒసే చింతామణి వరసా కలిపెయ్యని
సమరసింహారెడ్డి సొగసు అస్సలు వడ్డీ
ఒడి చేరి ఆడై కిస్సు కబడ్డీ

లక్స్ పాప లక్స్ పాప లంచికోస్తావా
లడ్డు కొరికిస్తావా లవే తినిపిస్తావా
లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా

పుష్పం పత్రం తోయం అర్పించుకో
పగలు రేయిని పండించుకో
చిక్కిందల్ల చెక్కై పురుషోత్తమా
అడ్డు అదుపులేనదోయ్ నరసింహమా
యమ యమ్మా జపాన్ బొమ్మా
ముట్టనీవే మొదటి చుమ్మా
సామిరంగా యుద్ధ కింగా
ఇరగ దిసై సుబ్బరంగా
ఇక ఆగలేనోయ్ చీరల దొంగ

లక్స్ పాప లక్స్ పాప లంచికోస్తావా
లడ్డు కొరికిస్తావా లవే తినిపిస్తావా
లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా

చేతులు పెడితే చాలోయ్ వాక్షాయనా
డ్రెసె టైట్ అయిపోయే ఓరి నాయనా
కమ్మని కౌగిలి ఉంటే డ్రస్ ఎందుకే
కన్నెల అందాలన్నీ కరిగెందుకే
హరే రామా హరే కృష్ణా
బెండు తిసై బాలకృష్ణా
సిద్ధమైతే సత్యభామా
కెవ్వుమనగా కోనసీమా
అయ్యో ఒడి చేరి చూసై వయసు హంగామా

లక్స్ పాప లక్స్ పాప లంచికోస్తావా
లడ్డు కొరికిస్తావా లవే తినిపిస్తావా
లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా

అమ్మ దొంగా అప్పనంగా ఒప్పుకుంటానా
సోకు నిదంటానా సొత్తు దొచిస్తానా
చెమట పట్టించకుండా చెంతకొస్తానా

ఒసే చింతామణి వరసా కలిపెయ్యని
సమరసింహారెడ్డి సొగసు అస్సలు వడ్డీ
ఒడి చేరి ఆడై కిస్సు కబడ్డీ



Credits
Writer(s): Mani Sharma, Bhauvanachandra
Lyrics powered by www.musixmatch.com

Link