Aa Ante - From "Aarya"

అ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతచరు ఆంధ్ర జనం

అ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతచరు ఆంధ్ర జనం
ఉ అంటె ఉంగపురం ఊ అంటే ఊగే జనం
ఎ అంటే ఎత్తు పల్లం
గాలం ఏస్తు వాలుతచరు కుర్రా కులం
పాలకొల్లు చెరినప్పుడే పిల్లడో పైట జారుడు ఎక్కువాయరో
యానాము చేరిన ఈనాము మారున friendship పిడేలు ఆగున
హై, ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో
ఓరకంటి సూపుతోటి సంపుతుంటడు
ఓరి వయాారి కయ్యాలి దేవుడో
గాలి తోటి గాలం ఏసి లాగుతుంటడు

అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతచరు ఆంధ్ర జనం

హేయ్ గాజువాక చేరినాక మోజు పడ్డ కుర్ర మూక
నన్ను అడ్డకాగి చంపినారురో

కూరలేని చీరకట్టు జారిపోయే గుట్టుమట్టు
చూస్తే రొంపి లోకి దింపకుంటరా

రాజనిమ్మా పండునప్పుడే ఎప్పుడో రాజమండ్రి రాజుకుందిరో
చిత్రాంగి మేడలో చీకట్లోవాడలో చీరంచు తాకి చూడరో

అ అంటే
అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతచరు ఆంధ్ర జనం

హేయ్ అల్లువారి పిల్లగాడ అల్లుకోర సందెకాడ
సొంత మేనమామా వాటం అందుకో

రేణిగుంట రాణి వంట
బిట్రగుట్ట దేవి వంట
నువ్వు signal ఇచ్చి రైలునాపుకో

ఒంటి లోన set-u పుట్టేరో ఏన్నడో
ఒంటి పూస తేలు కుట్టేరో
నేనాడేదాన్ని రో ఆడింది ఆటరో అంబోరా బాజిపేటారో

అ అంటే
అ అంటే
అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతచరు ఆంధ్ర జనం
ఉ అంటె ఉంగపురం ఊ అంటే ఊగే జనం
ఎ అంటే ఎత్తు పల్లం
గాలం ఏస్తు వాలుతచరు కుర్రా కులం
పాలకొల్లు చెరినప్పుడే పిల్లడో పైట జారుడు ఎక్కువాయరో
యానాము చేరిన ఈనాము మారున friendship పిడేలు ఆగున
హై, ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో
ఓరకంటి సూపుతోటి సంపుతుంటడు
ఓరి వయాారి కయ్యాలి దేవుడో
గాలి తోటి గాలం ఏసి లాగుతుంటడు

ఈలవేసి లాగుతారు ఆంధ్ర జనం



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link