Malle Puvva - From "Ravoyi Chandamama"

నాకు రాదు పో
నీకు వస్తుంది పో
అంతే
That's good

మల్లె పువ్వ మజాల గువ్వ మత్తెక్కి ఉన్నావా
జాజి పువ్వ జగాలు నవ్వ జల్లందిలే మువ్వా
అమ్మో, అమ్మో కవిత్వం

మల్లె పువ్వ మజాల గువ్వ మత్తెక్కి ఉన్నావా
జాజి పువ్వ జగాలు నవ్వ జల్లందిలే మువ్వా
మల్లె పువ్వ మజాల గువ్వ మత్తెక్కి ఉన్నావా
జాజి పువ్వ జగాలు నవ్వ జల్లందిలే మువ్వా
ముళ్లే దాచే నవ్వా మురిసే రొజా పువ్వ
ఒళ్ళే తూలే తువ్వా వద్దోయ్ నాతో రవ్వా

మల్లె పువ్వ మజాల గువ్వ మత్తెక్కి ఉన్నావా
జాజి పువ్వ జగాలు నవ్వ జల్లందిలే మువ్వా

వాలి పోవా వరాలు తేవా స్వరాలు పాడేవ
శృతి మించినావా సుఖాల నావ చుక్కాని కాలేవా
స్నేహ బాల చిరునవ్వ చేయి కలపవా
తోడు చెట్టు తొలిపువ్వా నీడనివ్వవా
కాపు కాచేవ దాచేవ నా వేకువా
కమ్ముకొచ్చేవ మెచ్చేవ నా వెల్లువా

మల్లె పువ్వ మజాల గువ్వ మత్తెక్కి ఉన్నావా
జాజి పువ్వ జగాలు నవ్వ జల్లందిలే మువ్వా

వాన కావా వడేసిపోవా వాగల్లె పొంగేవా
జడివాన దేవ జల్లుల్లో రావా చలంచిపొలేవా
గొడుగు నీడ కొచ్చేవా గొడవలెక్కువా
మడుగులోన మునిగేవ పడవలెక్కవా
రెక్క తీసేవా చూసేవా వీచేహవ్వా
తాళమేసేవా చూసేవా తాన్సేనువా

మల్లె పువ్వ
జాజి పువ్వ
మల్లె పువ్వ మజాల గువ్వ మత్తెక్కి ఉన్నావా
జాజి పువ్వ జగాలు నవ్వ జల్లందిలే మువ్వా
ముళ్లే దాచే నవ్వా మురిసే రొజా పువ్వ
ఒళ్ళే తూలే తువ్వా వద్దోయ్ నాతో రవ్వా

మల్లె పువ్వ మజాల గువ్వ మత్తెక్కి ఉన్నావా
జాజి పువ్వ జగాలు నవ్వ జల్లందిలే మువ్వా



Credits
Writer(s): Veturi, Mani Sharma
Lyrics powered by www.musixmatch.com

Link