Hrugayame Pagiley

హృదయమే పగిలే హృదయమే అగ్గరవ్వే నీవు వదిలితే
మనసులో మనసు కలుపుతూ అనువుగా సెగలు రగిలితే
ఎందుకు మరిచిపోతివో ఎండమావి నీవైతివో
దోచిన మనసు నీదని తిరిగి నీనందుకోలేనే
హృదయమే పగిలే హృదయమే అగ్గిరవ్వే నీవు వదిలితే
మనసులో మనసు కలుపుతూ అనువుగా సెగలు రగిలితే

ఎదకు ఎదురైనా దూరమే కడలి కానింగి ప్రాణమే
ఆశగా గుండెలు రేండు ప్రేమించి ప్రేమించి సందళ్ళు
నీవుగా రేండోమారు రారాదా కారాద వెన్నేలు
ఇది అడుగల దూరమా కల నిజామల స్నేహమా
తడబడి నీవు విడిచి తలపుతో నేను వగచి ఏం చెయ్యను
హృదయమే పగిలే హృదయమే అగ్గిరవ్వే నీవు వదిలితే
మనసులో మనసు కలుపుతూ అనువుగా సెగలు రగిలితే

ఏదేదో నా మనసు తడబడి బెలనైన తనువూ వనికితె
గుండెల్లో గాయమే ఆరింద మానింద తీరింద
నిలువునా నీకోసం ఉహల్లో ఉన్ననే గువ్వలే
రావచ్చి నను చేరుకో నా తోడుగా ఉండవా
ఉసులనీ ఉలికిపడితే నన్నే చేస్తా పూల పడవే రావ్వే చైత్రంలా
మ్మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్మ్ మ్మ
ఎందుకో మరిచి పోతివో ఎండమావి నీవైతివో
దోచిన మనసు నీదని తిరిగి నేను అందుకోలేనే



Credits
Lyrics powered by www.musixmatch.com

Link