Endhuko

కావాలనుకున్న ప్రేమని
కావాలని చెరిపా దానిని
నేనేం చేస్తున్నా మంచని
మన్నించవ నీ చెలిని

నిజంగా నిజాన్ని ఇదంటూ తెలుపగలేను అని
భరించా విషాన్ని ప్రియా నీకోసమని
నా ప్రాణంలోన ప్రాణంలా నిలిచిపోయావే ప్రేమ
ఈ నిమిషాన నీ హృదయంలో నేనే లేనంటే నమ్మేదెలా

కావాలనుకున్న ప్రేమని
కావాలని చెరిపా దానిని

ఎందుకో ఎందుకో
నను తియ్యని గొంతుతో పిలిచిందెందుకో
ఎందుకో ఎందుకో
విడిపోయేందుకే నను కలిసావెందుకో



Credits
Writer(s): Vishal Dadlani, Shekhar Hasmukh Ravjiani, K S Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link