Ramma Dorasani
రామ్మా దొరసాని
Hmm... come on white lady
వినవమ్మ వివరాన్ని
What? పాడతున్నాడట singing
రామ్మా దొరసాని
వినవమ్మ వివరాన్ని
వినయమ్మ బాణీ
కనవమ్మా నగరాన్ని
We welcome with వందనం
Awe! వందనం
ఎడ్ల బండిలో పోదాం
ట్రాములోన ఇక పోదాం
గూటి పడవలో పోదాం పోదామా
బూర ఊదగా పాము ఆడునే చూడు
Snake dance
తన తొండమెత్తి దీవించు ఏనుగే చూడు
Elephant hands
కోటి అద్భుతాలీడే చూడమ్మా
Marvelous
రామ్మా దొరసాని
వినవమ్మ వివరాన్ని
వినయమ్మ బాణీ
కనవమ్మా నగరాన్ని
తోలు బొమ్మలు బొమ్మలాటలు
దేవళ్ళాలో శిలకళలు
ప్రతి రోజూ ముంగిట పిండి ముగ్గులు
పిచుకకు చీమలకు పిండివంటలు
What's this? food for పక్షుల్స్
Oh really? -Yes
ఎన్ని జాతులో అంతా భరత సంతతీ
అన్నదమ్ములై బ్రతికే సంస్కృతి
All brothers and sisters, but parents different
It's great
Thank you
ఇంటి ముందర అరుగులుండునే చూడు
ఇవి బాటసారులకు అలుపు తీర్చునే చూడు
Free outhouse
కన్నతల్లి మా దైవం చూడమ్మా
Lovely
రామ్మా దొరసాని
వినవమ్మ వివరాన్ని
వినయమ్మ బాణీ
కనవమ్మా నగరాన్ని
హొ వేల ఏళ్ళుగా వెళ్ళి విరిసిన
తేనియ తెలుగే మా భాష
ఆ భక్త పోతన కవితా దీక్ష
ఆచారాలకు అది రక్ష
Who start?
ఏం చెప్తే తెలిసి చస్తుంది
Old bible written gold lines
గాలి గంధమే, ఇక్కడి నీరు తీర్థమే
మట్టి స్వర్ణమే, మమతా క్షేత్రమే
Aha love you
I beg your pardon?
No, no, land of love
తప్పించుకున్నానురా దేవుడా
వీర పుత్రులే కదను తొక్కిన నేల
మము వెన్నుపోటుతో నేల కూల్చటం న్యాయమా
హే ఊరుకోవయ్య బాబు నా కొంప ముంచెట్టున్నావ్
వలలు పర్వతం పడిపోయిందమ్మా
అవునవును
రామ్మా దొరసాని
వినవమ్మ వివరాన్ని
వినయమ్మ బాణీ
కనవమ్మా నగరాన్ని
ఎడ్ల బండిలో పోదాం
ట్రాములోన ఇక పోదాం
గూటి పడవలో పోదాం పోదామా
బూర ఊదగా పాము ఆడునే చూడు
తన తొండమెత్తి దీవించు ఏనుగే చూడు
కోటి అద్భుతాలీడే చూడమ్మా
Hmm... come on white lady
వినవమ్మ వివరాన్ని
What? పాడతున్నాడట singing
రామ్మా దొరసాని
వినవమ్మ వివరాన్ని
వినయమ్మ బాణీ
కనవమ్మా నగరాన్ని
We welcome with వందనం
Awe! వందనం
ఎడ్ల బండిలో పోదాం
ట్రాములోన ఇక పోదాం
గూటి పడవలో పోదాం పోదామా
బూర ఊదగా పాము ఆడునే చూడు
Snake dance
తన తొండమెత్తి దీవించు ఏనుగే చూడు
Elephant hands
కోటి అద్భుతాలీడే చూడమ్మా
Marvelous
రామ్మా దొరసాని
వినవమ్మ వివరాన్ని
వినయమ్మ బాణీ
కనవమ్మా నగరాన్ని
తోలు బొమ్మలు బొమ్మలాటలు
దేవళ్ళాలో శిలకళలు
ప్రతి రోజూ ముంగిట పిండి ముగ్గులు
పిచుకకు చీమలకు పిండివంటలు
What's this? food for పక్షుల్స్
Oh really? -Yes
ఎన్ని జాతులో అంతా భరత సంతతీ
అన్నదమ్ములై బ్రతికే సంస్కృతి
All brothers and sisters, but parents different
It's great
Thank you
ఇంటి ముందర అరుగులుండునే చూడు
ఇవి బాటసారులకు అలుపు తీర్చునే చూడు
Free outhouse
కన్నతల్లి మా దైవం చూడమ్మా
Lovely
రామ్మా దొరసాని
వినవమ్మ వివరాన్ని
వినయమ్మ బాణీ
కనవమ్మా నగరాన్ని
హొ వేల ఏళ్ళుగా వెళ్ళి విరిసిన
తేనియ తెలుగే మా భాష
ఆ భక్త పోతన కవితా దీక్ష
ఆచారాలకు అది రక్ష
Who start?
ఏం చెప్తే తెలిసి చస్తుంది
Old bible written gold lines
గాలి గంధమే, ఇక్కడి నీరు తీర్థమే
మట్టి స్వర్ణమే, మమతా క్షేత్రమే
Aha love you
I beg your pardon?
No, no, land of love
తప్పించుకున్నానురా దేవుడా
వీర పుత్రులే కదను తొక్కిన నేల
మము వెన్నుపోటుతో నేల కూల్చటం న్యాయమా
హే ఊరుకోవయ్య బాబు నా కొంప ముంచెట్టున్నావ్
వలలు పర్వతం పడిపోయిందమ్మా
అవునవును
రామ్మా దొరసాని
వినవమ్మ వివరాన్ని
వినయమ్మ బాణీ
కనవమ్మా నగరాన్ని
ఎడ్ల బండిలో పోదాం
ట్రాములోన ఇక పోదాం
గూటి పడవలో పోదాం పోదామా
బూర ఊదగా పాము ఆడునే చూడు
తన తొండమెత్తి దీవించు ఏనుగే చూడు
కోటి అద్భుతాలీడే చూడమ్మా
Credits
Writer(s): G.v.prakash Kumar, Chandrabose
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
- Swechage
- Poolu Pooyu
- Poolu Pooyu
- Ramma Dorasani
- Ramma Dorasani
- Meghama (Instrumental)
- O Prema (Instrumental)
- Meghama
- Meghama
- O Prema
All Album Tracks: 1947 - A Love Story (Original Motion Picture Soundtrack) >
Altri album
- Sanam Bus Tere Liye - Single
- Ho Gaya Hai Tujhko To (Super Jhankar Beats) - Single
- Chand Ke Paar Chalo (Chill Lofi) - Single
- Subah Se Lekar (Trap Remix) - Single
- Chalo Ram Ki Nagariya
- Sun E Mere Dil (Jhankar Beats) - Single
- Prathama Premara
- Tore Naina He Syan
- Dil Mera Dil Na (Jhankar Beats) - Single
- Mere Mehboob Mere Sanam (Tech House Mix) - Single
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.