Sundari - From "Michael Madana Kamaraju"

సుందరి నీవు సుందరిడేను సంగమమే ఒక యోగం (ఓ ఓ)
సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం
చేయి పట్టి నిన్ను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం (ఓ ఓ)
సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం
INSTRUMENTAL

మాటలకందని రూపం, వర్ణించలేం ఈ కావ్యం
పూచిన నీలో అందం, నాకది మంగళ బంధం
నీ నవ్వులన్నీ చంద్రోదయాలే
నీ చూపులన్నీ అరుణోదయాలే ఆ ఆ
సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం (ఓ ఓ)
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
చేయి పట్టి నిన్ను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం
సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం (ఓ ఓ)
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
INSTRUMENTAL

ఆమని పండుగ చేసే స్వప్నాల లోకము విరిసే
ప్రేమ సరాగము పిలిచే స్వర్గం ఎదురుగా నిలిచే
ఈ అనురాగం మన్మథ యాగం
భువిని వెలిసే మనకొక లోకం ఆ ఆ

సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం (ఓ ఓ)
సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం
చేయి పట్టి నిన్ను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం (ఓ ఓ)
సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం

Credits
Writer(s): Ilaiyaraaja, Rajasri
Lyrics powered by www.musixmatch.com

Link