Pantham Pantham

పంతం పంతం పంతం పంతం నీదా నాదా హేయ్
సొంతం సొంతం సొంతం సొంతం నీకా నాకా హేయ్ నీ...
భగ భగ భగ తెగ మరిగిన రక్తం మాదే మాదే హేయ్
తెగ తెగ తెగ పైకెరిగిన పందెం మాదే మాదే హేయ్...
వేద్దాం సై... చూద్దాం సై...
కత్తెర కొనలకు, కత్తుల మొనలకు, యుద్దం సై ...
సిద్దం సై... సై... సై... సై...
పంతం పంతం పంతం నీదా నాదా హేయ్
సొంతం సొంతం సొంతం నీకా నాకా హేయ్ నీ...

కోసేస్తాం గడ్డి, కొట్టేస్తాం బండ,
ఎత్తేస్తాం చెత్తన్నాకొ... చెత్త
నరికేస్తాం కొమ్మ, ఏరేస్తాం ముళ్ళు,
తవ్వేస్తాం మట్టిన్నాకొ... మట్టిరా
నలిపేస్తాం పాత డబ్బా, డబ్బాన్నాకొ...
నింపేస్తాం నీటి తొట్టి_ తొట్టన్నాకొ...
మధ్య మధ్యలో తింటాం మిర్చి మాసాలా _ సాలా...
Hold Your Tongue (హే హే...)
Mind Your Words (హే హే...)
క్యారేజిలో తెచ్చాం లేరా క్యా బే జీ
క్యాబే... జీ...
నీదా నాదా నీదా నాదా పంతం నీదా నాదా హేయ్

హేయ్ గుప్పిస్తాం రంగు
గీసేస్తాం హద్దు
గీతను దాటి వచ్చిన వాడి పాదం కట్ కట్ కట్
ఒరేయ్ లేపేస్తాం బంతి
చూపిస్తాం సత్తా
పోటా పోటీ నిలిచావంటే బాడీ ఫట్ ఫట్ ఫట్
పెకలిస్తాం చేతి గోళ్ళు జాగ్రత్త
విరిచేస్తాం రెక్కలు రెండు బెట్టెంత...
దింపేస్తాం పొగరును కాస్త...
दिखाता हूं। तेरी घर का रास्ता।
తోక ముడుచుకుని జా... జా... ఎక్కడికో జా... కొజ్జా
ముయ్ రా ముయ్ (హే హే...)
Do or Die (హే హే...)
రెచ్చేదెవడో చచ్చేదెవడో Wait and See...
Yeah! Wait and See...



Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link