Abba Abba

అబ్బా అబ్బా అందందెబ్బా తగిలిందోయబ్బా
వాటం చూడబ్బా ఆటే ఆడబ్బా
వాటం చూడబ్బా ఆటే ఆడబ్బా

జబ్బా జబ్బా కలిసిందబ్బా వెచ్చగా ఉందబ్బా
అబ్బా హైరబ్బా చొరవే చేరబ్బా
అబ్బా హైరబ్బా చొరవే చేరబ్బా

వయసులా వడదెబ్బా
జాజులా జడదెబ్బా
సూటిగా గుండెల్లోనా కొట్టిందబ్బా
తవలలలా తడిదెబ్బా
పొగరులా పొడిదెబ్బా
చాటుగా వొళ్ళంతా నను తడిమిందబ్బా

హే, అబ్బ అబ్బ అందం దెబ్బ తగిలిందోయబ్బా
వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ
హబ్బా హైరబ్బా చొరవే చేరబ్బా

మొగ్గ విచ్చిన బుగ్గ పండులో నిగ్గులేరుకుంట
అగ్గి రేపిన సిగ్గు చెండుతో లగ్గమాడుకుంట
పలక మారిన పదును తీరిన పండు తుంచమంట
చిలక కొట్టని కులుకులున్నవి దిండు పంచమంట
హేయ్ పండగ నీ ఈడు
పండగే ఈ నాడు
చూపుతో చూలించేస్త చూడమ్మడు
నడుమునే పట్టాల
నలుగులే పెట్టాల
పొడిమినే తుంచేయ్యాల తొలిజాముుల
హేయ్ అబ్బ అబ్బ అందం దెబ్బ తగిలిందోయబ్బా
వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ
హబ్బా హైరబ్బా చొరవే చేరబ్బా

కులుకులూరిలో తళుకుపేటలో మెలికలేసుకుంట
ప్రేమ వీధిలో కాముడింటిలో జాము గడుపుకుంట
సోకుతోటలో ఆకు చాటులో పిందె ఉన్నదంట
కొమ్మవంచి ఈ గుమ్మ సొగసునే కొయ్యమన్నదంట
హే హే పిందెనే కాయిస్తా
కాయినే పండిస్తా
అందనే అందిస్తుంటే అడిగిందిస్తా
వరసలే కలిపేయి
వయసునే దులిపేయి
వగరుగా ఉందో ఈడు వేసై చెయ్యి

అబ్బ అబ్బ అందం దెబ్బ తగిలిందోయబ్బా
వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ
వాటం చూడబ్బా ఆటే ఆడబ్బ

జబ్బ జబ్బ కలిసిందబ్బ వెచ్చగా ఉందబ్బ
అబ్బ హైరబ్బా చొరవే చేరబ్బా
హబ్బా హైరబ్బా చొరవే చేరబ్బా

వయసుల వడదెబ్బ
జాజుల జడ దెబ్బ
సూటిగా గుండెల్లోనా కొట్టిందబ్బా
తపనలో తడిదెబ్బ
పొగరులో పొడిదెబ్బ
చాటుగా వొళ్ళంతా నన్ను తడిమిందబ్బా



Credits
Writer(s): Mani Sharma, Vennalakanti
Lyrics powered by www.musixmatch.com

Link