Kandi Chenu Kada

కందిచేను కాడ
కందిచేను కాడ కన్ను వేసినానే
వంగచేను కాడ ఒళ్ళు మరిచినానే
జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి
మల్లి తోట కాడ మనసు కలుపుతాలే
ఉల్లి తోట కాడ ఊసులాడుతాలే
జామ తోట కాడ జాము గడుపుతాలే తొందరేమి
పరువాల పాలపిట్టవే
నా తస్సదియ్య masala కోడిపెట్టవే
నందమూరి అందగాడివే
సామి రంగ సరసాల సందురూడివే
చక్కాని చుక్కవే మందార మొగ్గవే అందాలు దక్కనీవే
సందెకాడ వస్తనంది మర్చిపోకు వచ్చి ఇస్తనన్న ముద్దులియక వెళ్ళిపోకు

మల్లి పూల మత్తుజల్లి అల్లుకోకు
నన్ను మళ్ళి మళ్ళి ముగ్గులోకి దించమాకు

కందిచేను కాడ
కందిచేను కాడ కన్ను వేసినానే
వంగచేను కాడ ఒళ్ళు మరిచినానే
జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి

పళ్ళ బుట్టలా
అరె తేనె బుట్టలా
పూల తట్టలా ఉంది పిల్ల చూడరా
చేప తొట్టెనా
అరె వేపగుట్టనా
టేకు చెక్కలా ఏంటి పిల్లగాడురా
రావే నీ దిమ్మ దియ్య రేయే తెల్లారదియ్య
దుమ్మే దుమ్మెత్తి పోయే వంత పాటలా
రారో నా తొందరయ్య నీతోని చిందులెయ్య
నువ్వే నా కొంగు పట్టి బంతులాడరో
అత్తమ్మ కూతురా రత్తమ్మ జాతరో సొత్తంతా బండికెత్తరో
ఆరబెట్టి ఊరబెట్టి ఉంచినాన్లే
నీకు ఇష్టమైతే పీత పులుసు పంచుతాలే

కోక గుట్టు కొమ్మ చాటు దించుతాలే
నీకు ఆకలైతే తేనె బొట్టు వంచుతాలే

మల్లి తోట కాడ
మల్లి తోట కాడ మనసు కలుపుతాలే
ఉల్లి తోట కాడ ఊసులాడుతాలే
జామ తోట కాడ జాము గడుపుతాలే తొందరేమి
కందిచేను కాడ కన్ను వేసినానే
వంగచేను కాడ ఒళ్ళు మరిచినానే
జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి

లేత పైటరో
అరె లేవగొట్టరో
బుగ్గ పోటురో పంటి గాటు పెట్టరో
వేడి రొట్టెరో పైన వెన్నబెట్టరో
చెయ్య పట్టరో నెయ్యి కరగబెట్టరో
పెట్టె కాలేటి వేళ ఇట్టా నా కాలిలోన
ముల్లెదో గుచ్చుకుంది తీసి పెట్టవో
ఇల్లా నా సూది గుచ్చి అల్లా నే ముళ్ళు తీస్తా
పిల్లా నీ కాలు కాస్త కడగబెట్టవో
అబ్బబ్బ నొప్పిరో అమ్మమ్మ నొప్పిరో
ముద్దిస్తే నొప్పి తగ్గురో
మొత్తుకుంటు లొల్లి లొల్లి పెట్టమాకు
నిన్ను ఎత్తుకుంట ఇంటికెళ్ళి సెప్పమాకు

ఇంక నాకు వేసుకోర మందు మాకు
చీర అంచు దాటి ఎక్కుతోంది మంట నాకు

కందిచేను కాడ
కందిచేను కాడ కన్ను వేసినానే
వంగచేను కాడ ఒళ్ళు మరిచినానే
జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి
మల్లి తోట కాడ మనసు కలుపుతాలే
ఉల్లి తోట కాడ ఊసులాడుతాలే
జామ తోట కాడ జాము గడుపుతాలే తొందరేమి



Credits
Writer(s): Devi Sri Prasad, Sahithi Cherukupally
Lyrics powered by www.musixmatch.com

Link