Govinda Govinda

గోవిందా గోవిందా గోవిందా గోవిందా
నుదుటి రాతను మార్చెవాడా
ఉచిత సేవలు చేసేవాడా
లంచమడగనీ ఓ మంచివాడా
లోకమంతా ఏలేవాడా
స్వార్థ మంటూ లేనివాడా
బాధలన్నీ తీర్చేవాడా
కోరికలే నెరవేర్చేవాడా
నాకు నువ్వే తోడు నీడ

గోవిందా గోవిందా (గోవిందా గోవిందా)
బాగుచెయి నను గోవిందా
జూబలీహిల్స్ లో బంగ్లా ఇవ్వు
లేనిచో హైటెక్ సిటీ ఇవ్వు
హై జాక్ అవ్వని ఫ్లయిట్ ఒకటివ్వు
వెంట తిరిగే శాటిలైట్ ఇవ్వు
పనికీ రాని చవట లకిచ్చి
పరమ బే వార్స్ గాళ్లకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యావు పిలిచి
కొట్లకధిపతి చెయ్ రా మెచ్చి

గోవిందా గోవిందా
బాగుచెయ్ నను గోవిందా
పైకితే నను గోవిందా (గోవిందా గోవిందా)

పెట్రోల్ అడగని కారు ఇవ్వు
బిల్లు ఇవ్వని బారు ఇవ్వు
కోరినంత ఫూడ్డు పెట్టీ దబ్బులడగని హోటల్ ఇవ్వు
అసెంబ్లీలో బ్రోకర్ పోస్టో
రాజ్యసభ లో ఎంపీ సీటో
పట్టుబడని మ్యాచ్ ఫిక్సింగ్ స్కాంలో సంపాదనివ్వు
ఓటమెరుగని రేసులివ్వు
లాసూ రాని షేరులివ్వు
సింగిల్ నంబర్ లోటరీలివ్వు
టాక్స్ లడగని ఆస్తులివ్వు
పనికీ రాని చవటలకిచ్చి
పరమ బేవార్స్ గాళ్లకిచ్చి
పనికీ రాని చవట లకిచ్చి
పరమ బే వార్స్ గాళ్లకిచ్చి
నాకు ఎందుకు ఇయ్యావు పిలిచి
కొట్లకాధిపతి చెయ్ రా మెచ్చి
(గో . గొ . గో . గో .)
గోవిందా గోవిందా
బాగుచెయ్ నను గోవిందా

వంద నొట్ల తోటలివ్వు
గోల్డ్ నిధుల కోటలివ్వు
లేకపోతే వెయ్యి టన్నుల కోహినూర్ డైమండ్స్ ఇవ్వు
మాస్ హీరో ఛాన్స్లివ్వు
హిట్టు సినిమా స్టోరీ లివ్వు
స్లిమ్ముగున్నా, సొమ్ములున్న హీరోయినే వైఫుగా ఇవ్వు
హాలీవుడ్ లో స్టూడియో లివ్వూ
స్విస్ బ్యాంక్ లో బిల్లియన్లీవ్వు
కోట్లు తెచ్చే కొడుకులనివ్వు
హీరోలయ్యే మనువల్లనివ్వు
నన్ను కూడా సీఎం చెయ్యి
లేకపోతే పీఎం చెయ్యి
తెలుగు తెర పై తిరుగులేని, తరిగిపోని లైఫ్ నియ్యు
గోవిందా గోవిందా
బాగుచెయ్ నను గోవిందా (బాగుచెయ్ నను గోవిందా)
అరే పైకితే నను గోవిందా
గోవిందా గోవిందా

లక్కు మార్చి నను కరుణిస్తే
తిరుపతోస్తా త్వరగా చూస్తే
ఏడు కొండలు AC చేస్తా
8th వండర్ నీ గుడి చేస్తా
(గో . గో . గో . గో .)
(గోవిందా గోవిందా)
ఏడు కొండలు AC చేస్తా
(బాగుచెయ్యి నను గోవిందా)
8th వండర్ నీ గుడి చేస్తా
ఏడు కొండలు AC చేస్తా
(గోవిందా గోవిందా)
(బాగుచేయి నను గోవిందా)
హే 8th వండర్ నీ గుడి చేస్తా
(గోవిందా గోవిందా)
అయ్యబాబోయ్ దేవుడు మయం అయ్యాడేంటి



Credits
Writer(s): Karumari Karna
Lyrics powered by www.musixmatch.com

Link