Love U Raa

Love you రా love youరా నా మనసంతా నువ్వే రా
నిన్నేనా ఇన్నాళ్లు కాదనుకున్న కళ్లారా
Love you రా love youరా నా మనసంతా నువ్వే రా
నిన్నేనా ఇన్నాళ్లు కాదనుకున్న కళ్లారా
తెలిసేదాకా అంతేగా తెలిసిందంటే వింతేగా
కలిసేదాకా కలేగా కలిసిందంటే కదేగా
(వోల వొలమ్మో)
పిచ్చెత్తి పోతాందేయ్
(వోల వొలమ్మో)
గలాటలేస్తాందే
(వోల వొలమ్మో)
కందుల్లో తోస్తాందే
రచ్చ చేస్తాందే
వలపో వరమో దిగి నాకే తెలిసిందంట
మెరుపు చినుకై నీలాగే కలిసిందంట
(వోల వొలమ్మో)
తురాలు పూస్తాందే
(గోల గోలమ్మో)
హంగామా చేస్తాందే
కర కర నమిలేశావే
గల గల నవ్వేసావే
కసురుతు గుండెను కోసిరావే
గాలిలో చిటికేస్తావే మబ్బులే కరిగించావే
(వోల వొలమ్మో)
గిచ్చేసి పోతాందే
(గోల గోలమ్మో)
గీపెట్టి కూస్తాందే
(వోల వొలమ్మో)
గమ్మత్తు చేస్తాందే
(వోల వొలమ్మో)
తిమెత్తి పోతాందే
Love you రా love you రా
నా మనసంతా నువ్వే రా
నిన్నేనా ఇన్నాళ్లు కాదనుకున్న కళ్లారా
ఎదో కొత్త కన్ను చూస్తూ ఉంది నిన్ను
నిన్న మొన్న నాతో ఉంది వామ్మో నువ్వే నువ్వా
చెప్పాలంటే నేను నాల లేనే లేను
ఎంతో కొంత నువ్వే నన్ను మార్చవనుకోనా
తెలియదే ఎం జరిగిందో నిదురలో ఎం కదిలిందో
నిజమిలా నీల ఎదురుంటెయ్
రాజుల నువ్వు ఉన్నకేమో రాణిలా నే మారాలే
(వోల వొలమ్మో)
దూరాలు కోస్తాందే
(గోల గోలమ్మో)
దారాలు మెస్తాందే
(వోల వొలమ్మో)
వలేసి లాగతాందే
(గోల గోలమ్మో)
రచెట్టి చెస్తాందే
అబ్బాయో ఏంజరిగిందో ఏమయో
నమ్మేలా లెనయ్యొ మనసున ఉంది నువ్వయ్యో
నిన్నటి దాకా రోమియో ఇప్పుడు నేను ప్రేమియో
తొలి కల నిజమవుతుందయ్యో అందుకనే ఈ చేరియో
(వోల వొలమ్మో)



Credits
Writer(s): Mani Sharma, Ramajogayya Sastry
Lyrics powered by www.musixmatch.com

Link