Muddabanti

JARU...
Lyrics: rajasri
ఆ...
ముద్దబంతి పూచేనులే...
తేనెజల్లు చిందేనులే...
ఊహలన్ని ఊరేగెనే...
నందనాలు విందు చేసెనే...
ముద్దబంతి పూచేనులే...
తేనెజల్లు చిందేనులే...
ఊహలన్ని ఊరేగెనే...
నందనాలు విందు చేసెనే...
గుండెల్లో ఊసులల్లే... కళ్ళల్లో పొంగెనే...
కళ్ళల్లో బాసలల్లే... రాగాలై సాగెలే...
ముద్దబంతి పూచేనులే...
తేనెజల్లు చిందేనులే...
ఊహలన్ని ఊరేగెలే.
నందనాలు విందు చేసెనే...
Lyrics: rajasri
జాబిలి ఆ నింగిలోన... మబ్బులలో దాగేను...
వెన్నెలలే దాచేను...
తియ్యని నీ ధ్యాసలోనే... నిలిచేనే నా ధ్యానం...
నిలిపావే నా లోకం...
కనికరించి నన్నే ...సేద తీర్చువేళ...
కళ్లలోన ప్రేమా... చిలకరించువేళ...
కరిగే... నే... నీలో... ఓ...
ముద్దబంతి పూచేనులే...
తేనెజల్లు చిందేనులే...
ఊహలన్ని ఊరేగెనే...
నందనాలు విందు చేసెనే...
Lyrics: rajasri
జీవితం పండేను నేడు...
పలికెనులే ఓ గీతం...
పాడెనులే సంగీతం...
తోడుగా నీవున్న నాడు...
ఆశలకే శ్రీకారం...
మమతలకే ప్రాకారం...
సల్లగాలి నీవై... సద్దు చేసినావే...
సందమామ నీవై... పలకరించినావే...
వెలిసే... నే నీకై...
ముద్దబంతి పూచేనులే...
తేనెజల్లు చిందేనులే...
ఊహలన్ని ఊరేగెనే...
నందనాలు విందు చేసెనే...
ఆ... ముద్దబంతి పూచేనులే...
తేనేజల్లు చిందేనులే...
ఊహలన్ని ఊరేగెనే...
నందనాలు విందు చేసెనే...
గుండెల్లో ఊసులల్లే... కళ్ళల్లో పొంగెనే...
కళ్ళల్లో బాసలల్లే... రాగాలై సాగెలే...

ఆ... ముద్దబంతి పూచేనులే...
తేనెజల్లు చిందేనులే...
ఊహలన్ని ఊరేగెనే...
నందనాలు విందు చేసెనే...
ఆ... ముద్దబంతి పూచేనులే...
తేనెజల్లు చిందేనులే...
ఊహలన్ని ఊరేగెనే...
నందనాలు విందు చేసెనే...



Credits
Writer(s): Ilayaraja, Rajaram Shinde Rajashree
Lyrics powered by www.musixmatch.com

Link