Vandemataram

ఏ శకుని ఆడని జూదం బ్రతుకే ఓ చదరంగం
ఇది ఆరని రావణకాష్ఠం చితిలోనే సీమంతం
ఇది మంచికి వంచన శిల్పం ఇక ఆగని సమరంలో
ఈ నేరం ఇక దూరం ఇది మాతరం
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం

ఏ శకుని ఆడని జూదం బ్రతుకే ఓ చదరంగం
ఇది ఆరని రావణకాష్ఠం చితిలోనే సీమంతం
ఇది మంచికి వంచన శిల్పం ఇక ఆగని సమరంలో
ఈ నేరం ఇక దూరం ఇది మాతరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం
వందేమాతరం వందేమాతరం

మిగిలిన ఆ దిక్కుగా నిలిచిన ఆ నాతల్లికై.
పగిలిన ఆ నింగిలో నిలవని ఈ ధృవతారకై.
రాజ్యాలేలే ఈ డబ్బు హోదా
కాలే జ్వాలను నేనై జీవన యజ్ఞం సాగించగా
వచ్చే ఆపద విచ్చే పూపొద నడిపిస్తా కదా
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం
వందేమాతరం వందేమాతరం



Credits
Writer(s): Veturi, Mickey J Mayor
Lyrics powered by www.musixmatch.com

Link