Where Is the Party

డోలుమియ్య డాలుమైయ్యా
డోలుమియ్య డయ్య
హే భైయ్య హే డయ్య
హే డుమ్మిలే డుమ్మిలే
డుమ్మా డుమ్మా గొయ్యా
హే డుమ్మా డుమ్మా పైయ్యా
హే డుమ్మిలే డుమ్మిలే
డుమ్మా డుమ్మా గొయ్యా

ఏంటమ్మా programme-u discotheque కి పోదామా
వోడ్కా నే కొడదామా
లోకం మొత్తం చుడదామా
Already time అయింది
Pub కూడా మూసేసుంది
Where is the party?
ఆ మీ ఇంట్లోనే party
Where is the party?
ఆ మా ఇంట్లోనే party

ఏంటమ్మా programme-u discotheque కి పోదామా
వోడ్కా నే కొడదామా
లోకం మొత్తం చుడదామా
Already time అయింది
Pub కూడా మూసేసుంది
Where is the party?
ఆ మీ ఇంట్లోనే party
Where is the party?
ఆ మా ఇంట్లోనే party

Saturday night అంటే clubbing కదా
అది eleven thirtyకె మూసేస్తే boring కదా
Police-u అబ్బో ఇపుడు strict అయినదే
మన youth మనసు దాంతో vex అయినదే
House party కూడా ఇప్పుడు లేనే లేదమ్మా
పక్కింటి mental గాడితో
ఎపుడు నాకు గొడవమ్మా
ఎట్టాంటి life-ఎ ఇది
Enjoy చేసే వయసే ఇది

Where is the party?
ఆ మీ ఇంట్లోనే party
Where is the party?
ఆ మా ఇంట్లోనే party

డోలుమియ్య డాలుమైయ్యా
డోలుమియ్య డయ్య
హే భైయ్య హే డయ్య
హే డుమ్మిలే డుమ్మిలే
డుమ్మా డుమ్మా గొయ్యా
హే డుమ్మా డుమ్మా పైయ్యా
హే డుమ్మిలే డుమ్మిలే
డుమ్మా డుమ్మా గొయ్యా

ఏంటమ్మా programme-u discotheque కి పోదామా
వోడ్కా నే కొడదామా
లోకం మొత్తం చుడదామా
Already time అయింది
Pub కూడా మూసేసుంది

Where is the party?
ఆ మీ ఇంట్లోనే party
Where is the party?
ఆ మా ఇంట్లోనే party

Where is the party tonight?
Where is the party tonight?
ఆహ మా ఇంట్లోనే
Where is the party tonight?
Necklace roadలో అమ్మ
Where is the party tonight?
రాష్ట్రం మొత్తం

ఏంట్రా బాబు ఈ అన్యాయం
Debut number upload చేసేసారు
ఏయ్ నువ్వేమి worry అవ్వకు
నేను step ఎత్తే రాష్ట్రం మొత్తానికి పండగే

ముందంతా ఒక పిల్ల వెంటే పడి
ఏయ్ collegeఇకో bustand కో పోయేవాళ్ళం
ఇపుడంతా ఒక్కో పిల్ల కావాలంటే
మీరు clubకో pubకో రావాలంటా
ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు అన్నిట్నీ మూస్తారు
Club-u కెళ్ళి చూస్తే అన్ని తెరిచే పెడతారు
మాదే నేరం అనకండి socialism అనుకోండి

Where is the party?
ఆ మీ ఇంట్లోనే party
Where is the party?
ఆ మా ఇంట్లోనే party

Where is the party tonight?
అరే మీ ఇంట్లోనే
Where is the party tonight?
అరే Necklace roadలో అమ్మ
Where is the party tonight?
రాష్ట్రం మొత్తం

ఏంటమ్మా programme-u disco disco disco disco disco disco disco disco disco disco
వోడ్కానే
వోడ్కా వోడ్కా వోడ్కా వోడ్కా వోడ్కా వోడ్కా వోడ్కా
వోడ్కా నే కొడదామా
లోకం మొత్తం చుడదామా
చుడదామా

ఏంటమ్మా programme-u discotheque కి పోదామా
వోడ్కా నే కొడదామా
లోకం మొత్తం చుడదామా
Already time అయింది
Pub కూడా మూసేసుంది
Where is the party?
ఆ మీ ఇంట్లోనే party
Where is the party?
ఆ మా ఇంట్లోనే party

Where is the party tonight?
ఆ మీ ఇంట్లోనే
Where is the party tonight?
Necklace roadలో
Where is the party tonight?
ఆ రాష్ట్రం మొత్తం
ఆ రాష్ట్రం మొత్తం
ఆ రాష్ట్రం మొత్తం
ఆ రాష్ట్రం మొత్తం



Credits
Writer(s): Vennelakanti, Yuvanshankar Raja
Lyrics powered by www.musixmatch.com

Link