Na Prema Kathaku

నా ప్రేమ కథకు నేనే కదా villan-u
నా రాత నాదే తప్పు ఎవరిదననూ
నా ప్రేమ కథకు నేనే కదా villan-u
నా రాత నాదే తప్పు ఎవరిదననూ
అరే గుండె తీసి దానమిచ్చినాను
ప్రేమ కర్ణుడల్లే పొంగిపొయాను
కనరాని గాయమై పోను పోను
కన్నీటి తడిని లోన దాచినాను
ఏమి చెప్పను మామ అరె ఎంతని చెప్పను మామా
ఆడి తప్పని ప్రేమ ఇది గాడి తప్పిన ప్రేమ

విశ్వదాభిరామ వినుర వేమా
గొంతు దిగని గరళమే రా ప్రేమ
విశ్వదాభిరామ వినుర వేమా
గొంతు దిగని గరళమే రా ప్రేమ

కన్ను నాదే వేలు నాదే
చిటికెలోనే చీకటాయె జీవితం
వాడిపోదే వీడిపోదే
ముల్లులాగా గిల్లుతోంది జ్ఞాపకం
ఏ పెద్దమ్మ కూర్చుందో నెత్తిమీద
పోటుగాడిలాగా పాటించ మరియాదా
నా కొమ్మను నేనే నరుకున్న కాదా
తలుచుకుంటే పొంగుతోంది బాధ

ఏమి చెప్పను మామ అరె ఎంతని చెప్పను మామా
ఆడి తప్పని ప్రేమ ఇది గాడి తప్పిన ప్రేమ
విశ్వదాభిరామ వినుర వేమా
గొంతు దిగని గరళమే రా ప్రేమ
విశ్వదాభిరామ వినుర వేమా
గొంతు దిగని గరళమే రా ప్రేమ

అమ్మ లేదు నాన్న లేదు అక్క చెల్లి అన్న தம்பி లేరులే
అన్ని నువ్వే అనుకున్న ప్రేమ చేతులారా చెయ్యి జారిపోయెనే
ఈ solo life-uలోన ఒక్క క్షణము
ఎందుకొచ్చిందో ఇంత కాంతి వెళ్లిపోను
సర్లే అనుకున్న సర్దుకోలేకున్నా
అగ్నిగుండం మండుతోందిలోన

ఏమి చెప్పను మామ అరె ఎంతని చెప్పను మామా
ఆడి తప్పని ప్రేమ ఇది గాడి తప్పిన ప్రేమ
విశ్వదాభిరామ వినుర వేమా
గొంతు దిగని గరళమే రా ప్రేమ
విశ్వదాభిరామ వినుర వేమా
గొంతు దిగని గరళమే రా ప్రేమ



Credits
Writer(s): Mani Sharma, Ramajogayya Sastry
Lyrics powered by www.musixmatch.com

Link