Extraordinary

Extra Ordinary ఆ extra ordinary ఓ
నీ నగుమోమే extra ordinary
దీని సిగదరగా extra ordinary

నీ నగుమోమే extra ordinary
దీని సిగధరగా extra ordinary
నీ నగుమోమే extra ordinary
దీని సిగధరగా extra ordinary
నీ నడుము పిడికెడు extra ordinary
ఆ మూతి విరుపుడు extra ordinary
నువ్వు నవ్వుతుంటే ఆ బుగ్గ సొట్టలో
గంతులేసి నా గుండె జారితే
అయబాబోయ్ నీ నగుమోమే extra ordinary
దీని సిగదరగా extra ordinary
నీ నగుమోమే extra ordinary
దీని సిగదరగా extra ordinary

జెన్నిఫర్ లోపెజ్ ల నీ ఊపుడే extra ordinary
నే తాకిన తడిమేసినా
ఒప్పేసుకుంటే extra ordinary
వేటగాడు శ్రీదేవిలా
నువ్వు కొంగు పిండితే extra ordinary
సరి సరి ఓ సొగసరి
నీ గరిమనాభి extra ordinary
నా రాజహంస నీ చిత్రహింసలో
రాదు రాదు రాత్రుళ్లు నిద్దరే
ఓరి దేవుడో
నీ నగుమోమే extra ordinary
దీని సిగదరగా extra ordinary

నువ్వు గిచ్చిన గీరేసిన
కోరికేసినా extra ordinary
నువ్వు అరిచిన ఒళ్లు విరిచిన
ఏం చేసిన extra ordinary
సుబ్బనాతి సూరమ్మలా
తిప్పుకుంటూ తిరిగితే extra ordinary
నంగనాచి నాంచారిలా
ఆయా వెర్రి చూపులే extra ordinary
నే పొగుడుతుంటే ఏం ఎరగనట్టు
Build upలు ఇస్తూ dramaలు ఆడితే

వామ్మో నీ నగుమోమే extra ordinary
దీని సిగదరగా extra ordinary
నీ నగుమోమే extra ordinary
దీని సిగధరగా extra ordinary



Credits
Writer(s): Mani Sharma, Bhaskara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link