Appudappudu

ఉగ్గు పాల రోజుల్లోనే
సిగ్గూసరం వదిలేసాడే
నిక్కర్ల ఈడులోనే
సొక్కాల గుండీలొదిలేసాడే
సిన్నప్పుడే ఈడు
సిటపట సిచ్చు బుడ్డే
పెద్దైతే చాలిక ఢమఢమఢమ
Dynamite-u పేలుడే
అప్పుడప్పుడు నేనేమో మంచిగానే ఉంటానూ
మంచి పనులే చేస్తానూ conditions apply
అప్పుడప్పుడు ఓసారి తప్పదంటూ అనిపిస్తే
తప్పులైనా చేస్తానూ conditions apply
నే brakes లేని गाडी
ఏ rules లేని body
दिमाक से ఆడిస్తా కబాడీ కబాడీ
Say What నేనో కిల్లాడీ
Say What నే కారప్పొడీ
Do What चलो కాలాన్నే వెంటాడీ

దూసుకెల్తుంటా... దున్నుకెల్తుంటా
Hey condition condition apply
దూసుకెల్తుంటా... దుమ్మురేపేస్తా
Hey condition condition apply

అప్పుడప్పుడు నేనేమో మంచిగానే ఉంటానూ
మంచి పనులే చేస్తానూ conditions apply
అప్పుడప్పుడు ఓసారి తప్పదంటూ అనిపిస్తే
తప్పులైనా చేస్తానూ conditions apply
అరె లోకమే ఏదోలా తేడాతేడాగ ఉందంటే
నేనొకడే పద్దతిగుండాలా
నానమ్మల సొత్తులు నాకేలా
స్వాతిముత్యంలాగా మే మెత్తమెత్తంగా ఉంటే
చిత్తైపోదా నీ ఒళ్లంతా
తిప్పలు పడిపోవా life అంతా
హే ముక్కు సూటిగా ముందుకెల్తెనే
బొక్కబోర్ల పడదా
హే దిక్కులేని ఓపక్క దారిలో
చిక్కు బిక్కుమంటా

దూసుకెల్తుంటా... దున్నుకెల్తుంటా
Hey condition condition apply
దూసుకెల్తుంటా... దుమ్మురేపేస్తా
Hey condition condition apply
నా Lifeలో ప్రతి Frame-u
ఒ కొంచం game-u కొంచం scheme-u
అట్టానే ఎట్టాగవుతుంటా
ప్రతీ గంటా ఓ recharge అవుతుంటా
మంచిచేసే మనసు ముంచేసే calculations
కలబోసి పుట్టా నేనిట్టా
నా IQతో advance అవుతుంటా
అరె Tight rope పై
నడుచుకెళ్లడం అందమైన Art
పడిపోని పట్టుగా ప్రతీ అడుగుతో
Speed పెంచుకుంటూ

దూసుకెల్తుంటా... దున్నుకెల్తుంటా
Hey condition condition apply
దూసుకెల్తుంటా... దుమ్మురేపేస్తా
Hey condition condition apply



Credits
Writer(s): Ramajogaih Sastry, Manisharma
Lyrics powered by www.musixmatch.com

Link