Sura Sura

నిన్నే చూసానా నిన్నే చూసానా
నిజమేనా నిన్నే చూసానా
నీతోనే ఉన్నా నీలో దాక్కున్నా
వెలుగులనే నేడే చూసానా
నాకు నేనే ఎంత చెప్పిన నమ్మలేక పోతున్న

నమ్మలేనిదేముందే నాలో నైజం నాకుందే
గుండెల్లోనా సత్యం సత్యం లాగ మాటల్లోకి మారిందే
సురా సురా
సురా సురా నీ పరాక్రమం జనగనాన్ని నడిపేనా
నరా నరా నీ మహోత్సవం తర తరాలు నిలిచేనా

నిన్నే చూసానా నిన్నే చూసానా
నిజమేనా నిన్నే చూసానా

చలి కాలయములోన పొగమంచాయి నా మనసు
నీ వేసవిలాంటి శ్వాసను తాకి కరిగింది ఈ రోజు
శతాగ్నిలాంటి నీ హృదయం
గతించి పొద నా బిడియం
తుపాకులైన తలొంచుకోవా
హట్టాతుగా నీ తళుక్కు చూస్తే
అనువాస్త్రాలే అంతం కావా నీ అందని అద్దంలో చూస్తే

సురా సురా
సురా సురా నీ పరాక్రమం నా తనాన్ని గెలిచేనా
నరా నరా నీ మహోత్సవం తర తరాలు నిలిచేనా

ఆవేశంలోన ఓ లావా ఉందేమో
నీ సావాసాన్ని వెన్నెల కూడా కావాలందిమో
తపస్సు లాంటి నీ ధ్యాస
మనస్సు నీపై నిలిపేసా
హోం జగత్తు మొత్తం శిరస్సు వంచి మహత్తు ఉన్న సొగసు నీది
నీ వయ్యారం చూస్తూ చూస్తూ నాలో వేగం దాసోహం కాదా

సురా సురా
సురా సురా నీ పరాక్రమం పరవశాలు చిలికేనా
నరా నరా నీ మహోత్సవం తర తరాలు నిలిచేనా



Credits
Writer(s): Ananth Sriram, Anup Rubens
Lyrics powered by www.musixmatch.com

Link