Hello Sundari

రేయ్ నేను చెప్పానే ఆ అమ్మాయే రా
ఎవరు ఆ blue dress ఆ
అవును
రేయ్ super గుందిరా
ఇప్పుడు చూడు తమాషా
Hello సుందరి excuse me
Is it possible to love me?
Hello సుందరి excuse me
Is it possible to love me?
ప్రేమ చాలా easy
మనుసు చాలా crazy
Don't be so lazy
Just love me and see
Waste చెయ్యకే వయసు తిరిగి రాదిక

Hello సుందరి excuse me
Is it possible to love me?
Hello సుందరి excuse me
Is it possible to love me?
ప్రేమ చాలా easy (easy)
మనుసు చాలా crazy (crazy)
Don't be so lazy (lazy)
Just love me and see
Waste చెయ్యకే వయసు తిరిగి రాదిక

Hello సుందరి excuse me
Is it possible to love me?
Hello సుందరి excuse me
Is it possible to love me?

Park కైనా cinema కైనా
ఒంటరిగెళ్లండం ఎంత కష్టము
నాలాంటి smart guy తోడుంటే
ఈ లోకమే పెద్ద స్వర్గము
జంటలేనిదే waste జీవితం
ప్రేమ లేకపోతే life తెల్లకాగితం
అందుకే నను ప్రేమించేయ్

Hello సుందరి excuse me
Is it possible to love me?
Hello సుందరి excuse me
Is it possible to love me?

ఏ timeకి నువ్వు ఎక్కడికెళ్లాలన్న
Yamaha bike పై lift ఇస్తానులే
Every year నీ పుట్టినరోజుకి
ఖరీదైన మంచి gift ఇస్తానులే
చీరకట్టినా, jeans వేసినా
నీకు సాటి ఎవరులేరని compliment ఇస్తా
అందుకే నను ప్రేమించేయ్

Hello సుందరా ఆగు
ఇదేం పాటరా బాబు
Hello సుందరా ఆగు
ఇదేం పాటరా బాబు
ప్రేమ చాలా easy (తెలుసు)
మనసు చాలా crazy (అదీ తెలుసు)
I am not lazy, I am not lazy
ఎందుకంటే నేను already ప్రేమించా

హా!
ఏంటి shock తిన్నావా?
ఆ bike మీద smartగా body builderలా కుర్చున్నాడే
తనే నా boyfriend, పిలవమంటావా?
రేయ్ తేడా వచ్చింది లగెత్తండ్రోయ్



Credits
Writer(s): G Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link