Bavagaru Bavagaru

బావగారు బావగారు
మీరు చాలా బాగున్నారు
బావగారు బావగారు
మాకు ఎంతో నచ్చినారు
చక్కని చంద్రుడు మీరు
చుక్కనే పట్టేశారు
మాయనే చేసేశారా మనసునే దోచేశారా
కన్నునే కలిపేశారు కలలో దించేశారు
ప్రేమని రాజేశారు గుండెని కాజేశారు
పెళ్లికి సిద్ధం చేశారు

ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి
లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి
ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి
లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి

బావగారు ఓ బావగారు
మీరు చాలా బాగున్నారు
ఏభైఐదు kgల gold
మా అల్లరి అమ్మాయి
విల్లు చెదిరి కళ్యాణ jewellery
ఇక మీ ఇల్లండి
చీరకట్టులో కొండపల్లి బొమ్మంటే నమ్మండి
Modern dressలో జన్నీఫర్ నే మరిపించేస్తుంది
Lockerలో బంగారాన్ని భద్రంగా దాచేస్తా
మనప్పురం gold వారికి తకట్టే పెట్టేయా
బొమ్మను ముద్దే చేస్తాను
అల్లరి మాన్పించేస్తాను
అమ్మను త్వరగా చేస్తానూ

ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి
లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి
ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి
లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి

బావగారు ఆ బావగారు ఆహా
మీరు చాలా బాగున్నారు ఓహో
మాకు ఎంతో నచ్చినారు अच्छा
ఆంధ్రులందరి lover boyఇ మా అబ్బాయి
ఒక్క చూపుతో మనసు దోచే మన్మధుడితడోయి
Heroines models-eh tri చేసి విసిగారు
ఒక్క chance మాకివ్వమంటూ
వెనకాలే తిరిగారు
అతిలోక సుందరిముందు ఆ అందమెంతండి
జగదీక వీరుడి సత్తా చూపిస్తమాగండి
అందరికోసం కాదండి ప్రేమతో ఒకటయ్యారండి
ఆశీస్సులందించేయండి ఓ

ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి
లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి
ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి
లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి



Credits
Writer(s): Chakri, Kandikonda
Lyrics powered by www.musixmatch.com

Link