Adugadugo Vasthunadu

అడుగడుగో వస్తున్నాడు
అరె వీరభయంకరుడే
భగ భగ భగ మండే
అగ్ని గుండమల్లే
వచ్చిన వాడు ఒట్టిగా పోడు
ఇరగదీస్తాడు
వీరుల వీరుడు సూరులో సూరుడు
వీడే మొనగాడు
ఏటికి ఒక్కడ తందానా
పోటుకు ఇద్దరు తందానా
గుద్దుకు ముగ్గురు తందానా
గుద్దుకు చచ్చారు తందానా
తన్నుకు నలుగురు తందానా
తన్నుకు చచ్చారు తందానా
మొత్తం అందరూ ఇవాళ
నెత్తురు కక్కి చావాలా
కొట్టు హే హే కొట్టు
కొట్టు హే హే కొట్టు
హే కొట్టు కొట్టు కొట్టు కొట్టు కొట్టు
వచ్చిన వాడు ఒట్టిగా పోడు
ఇరగదీస్తాడు
వీరుల వీరుడు సూరులో సూరుడు
వీడే మొనగాడు

కొట్టు హే హే కొట్టు
హే కొట్టు కొట్టు కొట్టు కొట్టు కొట్టు
చూపుల్లో చూడు ఆకలిగొన్న పులులే ఉన్నాయిరా
ఊపిరితిత్తులు తాచుపాములా బుసలే ఉన్నాయిరా
చేతిలలో తందానా
బాకులున్నాయి తందానా
పెద్దనాలుకలు తందానా
బండనాదుడు తందానా
కాలు దువ్వెనంటె తందానా
కాల యముడే తందానా
జూలు దులుకేటినంటి తందానా
వీరభద్రుడే తందానా
వచ్చిన వాడు వట్టిగా పోడు
ఇరగదీస్తాడు
వీరుల వీరుడు సూరులో సూరుడు
వీడే మొనగాడు

నరసింహ స్వామి అంశలో పుట్టిన
నాయకుడు వీడే
హిరణ్యకశిపులు మీరే అయితే
ఇరుచుకు తింటాడే
ఆ దుర్యోధనుల పద్మవ్యూహం
చేదించు వీడే
దుశ్శాసనులు మీరై వస్తే
రొమ్ము చీల్చుతాడే
చిర్రెత్తి పోతే ఇంకా
మీ పుర్రె పగలకొట్టి
గుండెల్ని చీల్చి వేసి
చెండాడుతాడు బిడ్డా
కొట్టు బిడ్డా కొట్టు
హే కొట్టు కొట్టు కొట్టు కొట్టు కొట్టు

చర చర మంటూ చూపులతోనే
మెరుపులు మెరిపిస్తే తందానతానా
భగ భగ మంటు పిడికిలితో
పిడుగులు కురిపిస్తే తందానతానా
మటను కొట్టిన గుండెల మాదిరి
ముక్కముక్కలవరా తందానతానా
పోరుని గుట్టల పిడకలు వీడు
సర్దుకొని పోరా తందానతానా
హే గాలులస్వామి వీచినా సై
ఎండుటాకులై రాలరాసై
నిప్పులగుండై తాకితే సై
బూడిద కుప్పై మిగలరాసై
ముగస్వంతమై వెంటాడే
కులైరుద్రడై వీడేరా
జనం గుండెలో దాగుండే
మండే సూర్యుడే వీడేరా
కొట్టు అరే కొట్టు
హే కొట్టు కొట్టు కొట్టు కొట్టు కొట్టు



Credits
Writer(s): Gilla Chakradhar, Suddala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com

Link