Anando - From "Shiva"
ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ, నా పేరే प्यार
సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్ను గీటితే
చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే
ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ, నా పేరే प्यार
గాలి మళ్ళుతున్నది, పిల్ల జోలికెళ్ళమన్నది
లేత లేతగున్నది పిట్ట కూతకొచ్చి ఉన్నది
కవ్వించే మిస్సు కాదన్నా కిస్సు
నువ్వైతే ప్లస్సు ఏనాడో యస్సు
Close up లో కొత్త మోజిప్పుడే వింతగా ఉంటే
మోహాలలో పిచ్చి దాహాలతో మత్తుగా ఉంటే
వెన్నెలంటి ఆడపిల్ల వెన్ను తట్టి రెచ్చగొట్టగా సరాగమాడే వేళ
ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ, నా పేరే प्यार
సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్ను గీటితే
చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే
లైఫు బోరుగున్నది, కొత్త టైపు కోరుతున్నది
గోల గోలగున్నది, ఈడు గోడ దూకమన్నది
నువ్వే నా లక్కు, నీ మీదే హక్కు
పారేస్తే లుక్కు, ఎక్కింది కిక్కు
నీ బాణమే కొంటె కోణాలతో మెత్తగా తాకే
నా ఈలకే ఒళ్ళు ఉయ్యాలగా హాయిగా తేలే
సింగమంటి చిన్నవాడు చీకటింట దీపమెట్టగా వసంతమాడే వేళ

Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
- Jettu Speedu - From "Rudra Nethra"
- Gopemma Chethulo - From "Preminchu Pelladu"
- Aavesamantha - From "Aalapana"
- Manishiko Sneham - From "Aathma Bandhuvu"
- Shiva Ratiri - From "Michael Madana Kamaraju"
- Abba Dheeni - From "Aakhari Poratam"
- Manase Pandenule - From "Sankeerthana"
- Chalti Ka Naam - From "Chettu Kinda Pleader"
- Ekkada Ekkada - From "Ladies Tailor"
- Kanya Kumaari - From "Bobbili Raja"
All Album Tracks: S. P. Balasubrahmanyam - Telugu All Time Hits, Vol. 2 >
Altri album
- 90's Golden Hits - S. P. Balasubramanyam & Chitra
- S. P. Balasubrahmanyam & Chitra - Telugu Hits, Vol. 2
- S. P. Balasubrahmanyam Telugu Pop Hits
- S. P. Balasubrahmanyam with Chitra Telugu Hits Vol. 1 (Original Motion Picture Soundtrack)
- Singer Special S.P.B with Chithra
- Stuvartupuram Police Station (Original Motion Picture Soundtrack)
- Adigo Tirunagaram
- Shrenembe Shri Mookambike
- Maayalodu (Original Motion Picture Soundtrack)
- Presidentu Gari Pellam (Original Motion Picture Soundtrack)
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.