Kodanda Ramulu

కోదండ రాములు
మము కన్నవారు
కోదండ రాములు మము కన్నవారు
కుదురుగా మము పెంచి విడనాడ లేరు

కోదండ రాములు మము కన్నవారు
కుదురుగా మము పెంచి విడనాడ లేరు
కోదండ రాములు మము కన్నవారు

ముదముతో కూడుకొని తమ్ముని తొడ
కలలు బాధించు వేళా నాకు భక్తి తోడు
ముదముతో కూడుకొని తమ్ముని తొడ
కలలు బాధించు వేళా నాకు భక్తి తోడు
రామ నామ ములే మా జిహ్వయందు
సీత రామనామ ములే మా జిహ్వయందు
యమా దూతల పరద్రోలు దొడ్డ మందు

కుదురుగా మము పెంచి విడ నాడ లేరు
కోదండ రాములు మము కన్నవారు
కుదురుగా మము పెంచి విడ నాడ లేరు
కోదండ రాములు మము కన్నవారు

పట్టాభి రాముల చేపట్టినాము
మేము గట్టిగ యమునికి నామము పట్టినాము
పట్టాభి రాముల చేపట్టినాము
మేము గట్టిగ యమునికి నామము పట్టినాము
ప్రేమతో భద్రగిరీశా రామదాసుని
ప్రేమతో భద్రగిరీశా రామదాసుని
రామస్వామి వేగా రక్షింపు మయ్యా
రామస్వామి వేగా రక్షింపు మయ్యా

కోదండ రాములు మము కన్నవారు
కుదురుగా మము పెంచి విడ నాడ లేరు
కోదండ రాములు మము కన్నవారు
కోదండ రాములు మము కన్నవారు



Credits
Writer(s): S. P. Balasubrahmanyam, Vani Jayaram
Lyrics powered by www.musixmatch.com

Link