Bhadrasaila Rajamandira

భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర
భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర
బాహు మద్య విలసితేందిరా ఆ

భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర
భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర
సంతత ప్రశాంత చారణ శ్రీరామచంద్ర
సంతత ప్రశాంత చారణ శ్రీరామచంద్ర
దంతివైరి మదవిధారణా ఆ

భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర
భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర
కంతుకోటి రూపరాజితా శ్రీరామచంద్ర
కంతుకోటి రూపరాజితా శ్రీరామచంద్ర
ఘన సమస్తలోక పూజితా

భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర
భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర
పతిత పావన జగన్నుతా శ్రీరామచంద్ర
పతిత పావన జగన్నుతా శ్రీరామచంద్ర
పాకశాసణాది సన్నుతా

భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర
భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర
సతత రామదాస పోషకా శ్రీరామచంద్ర
సతత రామదాస పోషకా శ్రీరామచంద్ర
వితత భద్రగిరి నివేశకా ఆ

భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర
బాహు మద్య విలసితేందిరా
భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర
భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర



Credits
Writer(s): M. Balamuralikrishna
Lyrics powered by www.musixmatch.com

Link