Kannulu Moste

కన్నులు మూస్తే చాలు నువ్వే కల్లోకొస్తావు
వెన్నెల రాతిరి తారక నువ్వై ఊరిస్తున్నావు
కన్నులు మూస్తే చాలు నువ్వే కల్లోకొస్తావు
వెన్నెల రాతిరి తారక నువ్వై ఊరిస్తున్నావు
ఏం మంత్రం వేశావో... ఓ... ఓ.
నన్నేమి చేశావో... ఓ... ఓ.
ఇంకేమి చూడదు కన్ను క్షణమైనా వీడదు నిన్ను
ఇంకేమి చూడదు కన్ను క్షణమైనా వీడదు నిన్ను
నా పక్కన చేరి గుండెను చోరి ఎందుకు చేశావు
కన్నులు మూస్తే చాలు నువ్వే కల్లోకొస్తావు
వెన్నెల రాతిరి తారక నువ్వై ఊరిస్తున్నావు

అల్లిబిల్లిగా కదలాడే ముంగురులు
గుండెలో వెయ్యవా పచ్చని పందిరిలు
మెల్లమెల్లగా కనిపించే తొందరలో
ఇంతలో వింతగా తీయ్యని తిమ్మిరిలు
ఓ మైనా ఏమైనా ఈ సంగతి బాగుందే

Credits
Writer(s): Chakri, Bhaskara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link