Thelavarademo - Female Version

తెలవారదేమో స్వామీ తలపుల మునుకలో
నీ తలపుల మునుకలో
అలసిన దేవేరి అలమేలు మంగకూ ఉ ఉ ఊ

చెలువమునేలగ చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు
చెలువమునేలగ చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరవై.
కలల అలజడికి నిద్దుర కరవై అలసిన దేవేరి
అలసిన దేవేరి అలమేలు మంగకూ ఉ ఉ ఊ
తెలవారదేమో స్వామీ నీ తలపుల మునుకలో
అలసిన దేవేరి అలమేలు మంగకూ ఉ ఉ ఊ
తెలవారదేమో స్వామీ



Credits
Writer(s): K V Mahadevan, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link