Seethamalakshmi

సీతామాలక్ష్మి help అడిగిందే
ఈ క్షణం కలయా నిజామా
కుడి కన్నైతే అదురుతూ వుందే
చిలిపిగా నవ్వితే చెలియా
ఎదనే నలిపేసావే దూదిలా
ఆపై కుదిపేసావే నన్నిలా
కళ్ళకు మత్తేక్కించే సూదిలా
గుచ్చేసావే పిల్ల జివ్వంటుందే
సీత, నువ్వే నా విధి రాత
సీత మార్చేసావే గీత
సీతామాలక్ష్మి help అడిగిందే
కిందడో మీదడో చేస్తా

కన్నుల కలవా కన్నుల బరువా
నీకోసమే
మోసా మగువ
నీకోసమే నా రేయి తెల్లరేనా
మా కోడినే కుయ్యాలిలే అంటున్నా
తెల్లవారుజాము వాకింటి ముందు ముగ్గులాగా
సందెవేళ ముందు ఆకాశంలో బోడ్డులాగా
సోయగాల పిల్ల దాచుకున్న సిగ్గులాగా
తల్చుకున్న వేళ వందయేళ్ళు నీవికాగా
తేలా నీతో నా ఊహల్లో
సీత నువ్వే నా విధి రాత
సీత మార్చేసావే గీత
సీతమాలక్ష్మి help అడిగిందే
ఈ క్షణం కలయ నిజమా

ఎండకు గొడుగ నీటికి పడవ
నాకై నువ్వే ఓ చాల్లే మగువ
అలనాటి ఆ సావిత్రి నువ్వంటున్నా
మిస్సమ్మనే ప్రేమించమంటున్నా
కాటికంచుల్లోన వెచ్చగున్న కళ్ళు చూడు
లేతవుల్లగున్న గోళ్లపైన రంగు చూడు
ముక్కు సూటి పిల్ల మాటల్లోన పదును చూడు
మెచ్చుకున్న వల్ల నన్ను ఎవడు ఆపలేడు
తేలా నీతో నా ఊహల్లో

సీత నువ్వే నా విధి రాత
సీత మార్చేసావే గీత
సీత నువ్వే నా విధి రాత
సీత మార్చేసావే గీత



Credits
Writer(s): Krishna Chaitanya, Gopi Sundar
Lyrics powered by www.musixmatch.com

Link