Sri Hari

శ్రీహరి సరాసరి తాకితే ఎలా మరి
ఈడుదుప్పట్లో దొంగె దూరినట్టుంది
కన్నెకుంపట్లో ఉప్పే వేసినట్టుంది
సరెసరె రా మరి హుటాహుటి ఇంతలో ఇదేమిటి
ఆగలేనంటు పైటె గోలపెట్టింద
ఆదుకొమ్మంటు నాకే కన్నుకొట్టింది
ఆపసోపాలు పడలేను కాని కాస్త కరుణించు నారాయణ
రాహుకాలాన్ని రావద్దు అంటు రాత్రి తెల్లార్లు పారాయణ
వస్తాడు నువ్వేలారా ఎవ్వరేమన్నా
ముస్తాబు వచ్చేసింది ఓ సుగుణ
శ్రీహరి సరాసరి తాకితే ఎలా మరి
ఈడుదుప్పట్లో దొంగె దూరినట్టుంది
కన్నెకుంపట్లో ఉప్పే వేసినట్టుంది

ఆవురవురు అంటునే ఆశ పడుతున్న

ఆ సంగతి ఈ రోజె ఆలకిస్తున్నా

వయసు మాగాణి నికిచ్చుకుంటా రైతువై పంట పండించుకో
పదును చూడందె నేవదులుతానా అప్పగించేసి నువ్వురుకో
వయ్యారితో ఇవ్వాళిలా
కయ్యానికే కాలు దువ్వాలటా

శ్రీహరి సరాసరి తాకితే ఎలా మరి
ఈడుదుప్పట్లో దొంగె దూరినట్టుంది
కన్నెకుంపట్లో ఉప్పే వేసినట్టుంది

మూట్ట గట్టిన బంగారం ముందరెడుతున్నా

నీ వంపుల templeలో పూజకొస్తున్నా

కూత పెడుతోంది పరువుల కోడి మూతపెట్టేసి ముద్దాడుకో
రెచ్చగొట్టాక నేనాగుతాన పుంజునవుతాను పూలకించిపో
ఏకాకీ ముఖాముఖి షికారుకే సిద్ధమవ్వలట

శ్రీహరి సరాసరి తాకితే ఎలా మరి
ఈడుదుప్పట్లో దొంగె దూరినట్టుంది
కన్నెకుంపట్లో ఉప్పే వేసినట్టుంది



Credits
Writer(s): Mani Sharma, Bhaskara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link