Satte Era Satte

సత్తే

సత్తే
ఏహేయ్ సత్తే
అర్ సత్తే... ఏహేయ్ సత్తే... ఓహో సత్తే... అహా సత్తే
ఏ సత్తే ఏ గొడవ లేదు
సత్తే ఏ గోల లేదు
పుట్టే ప్రతి వోడు సత్తాడోయ్
ఓ కలకాలం కాకుల్లాగా
గడిపేస్తే ఏమొస్తుంది
హంసల్లే దర్జాగుండాల్లోయ్
హే అందమైన ఈ జీవితానికో
ఓ అర్ధం వెతకల్లో
కోటి మంది లో పోటుగాడిలా
నువ్వే బతకల్లో

ఏ సత్తే ఏ గొడవ లేదు
సత్తే ఏ గోల లేదు
పుట్టే ప్రతి వోడు సత్తాడోయ్

(సైర, సైరవ సైరవ సైరవ... సైర, సైరవ సైరవ సైరవ... సైరవ... సైరవ)

చేయాలి రోజుకో తప్పు
అవ్వాలి నీకు కనువిప్పు
అరేయ్ చేసిన తప్పే
మళ్ళి నువ్వు చేస్తే తప్పు
ఏ తప్పు చెయ్యక పోతే
అది ఇంకా తప్పు
మరి అంత నీకే
తెలుసనుకోవటం పొరపాటవ్వదా
నువ్వు చేసేపనిలో
ప్రాణం పెట్టి దూకాయి గురువా
ఉప్పొంగాలి ఉత్సాహం గుండెల్లో
నీ ధమెంతో చూపించేయి అందర్లూ
ఉరుమైయి ఆ మెరుపై
పిడుగైయి నువ్వు అడుగై అడుగై

సత్తే... సత్తే
సత్తే ఏ గొడవ లేదు
సత్తే ఏ గోల లేదు
పుట్టే ప్రతి వోడు సత్తాడోయ్
హే కలకాలం కాకుల్లాగా
గడిపేస్తే ఏమొస్తుంది
హంసల్లే దర్జాగుండాల్లోయ్

అరేయ్ అందమైనది లోకం
అది చూడకుంటే నీ లోపం
ఈ పగలు రేయికి లేకుంటే రోజే అవ్వదు
ఏ కష్టం నష్టం రాకుంటే life-ఏ అన్నారు
మరి అందరిలాగే నువ్వు ఉంటె రాధే సరదా
పది మంది నడిచే దారిలో వెళ్ళితే bore-ఏ అవదా
పనిలేదంటే కొట్టేసేయి huskయినా
పనికొస్తోందా చేసేసేయి riskయినా
గెలుపే నీ పిల్లుపై
దొరలా నువ్వు బతికే బతికే

సత్తే... సత్తే... సత్తే... ని
ఏ సత్తే ఏ గొడవ లేదు
సత్తే ఏ గోల లేదు
పుట్టే ప్రతి వోడు సత్తాడోయ్
ఒరేయ్... ఒరేయ్... ఒరేయ్ కలకాలం కాకుల్లాగా
గడిపేస్తే ఏమొస్తుంది
హంసల్లే దర్జాగుండాల్లోయ్



Credits
Writer(s): Chakri, Bhaskara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link