Naa Kallo
నా కల్లోకెందుకొచ్చావు hand some
Hand some నిలబడిపో
నాకెందుకు అంత నచ్చావు
Hurry up hurry up తీసుకుపో
నీ వల్లే కలుగుతూంది
నాకీ కంగారు
ఇవ్వాళే తెలుస్తూంది
నీ మగసిరి జాదు
వయసు నీ వైపు వాలిపోతుంది
నిలబడి పోనివ్వు
నా కల్లోకెందుకొచ్చావు hand some
Hand some నిలబడిపో
నాకెందుకు అంత నచ్చావు
Hurry up hurry up తీసుకుపో
వాడిగా రారా పగవాడిగా
తియ్యగా పెదవుల్లో గాయాలు చేసేసికో
వింతగా కసిరా ఇన్నాళ్లుగా
అందుకే కౌగిలిలో కోపాలు తీర్చేసుకో
కన్నెరుపై కలవర పరిచా తప్పేననుకో
కన్నెరికం చదివిస్తున్నా కానుకలందుకో
అందని అందుకో
నాలో కోరిక లేదనుకో
నా కల్లోకెందుకొచ్చావు hand some
Hand some నిలబడిపో
తాకితే తనువంతా ఆవిరై
ప్రేమగా నీవైపే పరాగమవుతుందిరా
వేడిగా ప్రవహించే ఊపిరే
జంటగా నిను తాకి
తరించి పోతుందిరా
తగవాడిన తలుపుల ఒరిగే
తపనలు కనరా
వగలేసిన రేగిన పరువం
పొగరే దించరా
అందరా చెందరా వరుడా
మరి మరి ముందుకురా
నా కల్లోకెందుకొచ్చావు hand some
Hand some నిలబడిపో
నాకెందుకు అంత నచ్చావు
Hurry up hurry up తీసుకుపో
నీ వల్లే కలుగుతూంది
నాకీ కంగారు
ఇవ్వాళే తెలుస్తూంది
నీ మగసిరి జాదు
వయసు నీవటు వాలిపోతుంది
నిలబడి పోనివ్వు
నా కల్లోకెందుకొచ్చావు hand some
Hand some నిలబడిపో
నాకెందుకు అంత నచ్చావు
Hurry up hurry up తీసుకుపో
Hand some నిలబడిపో
నాకెందుకు అంత నచ్చావు
Hurry up hurry up తీసుకుపో
నీ వల్లే కలుగుతూంది
నాకీ కంగారు
ఇవ్వాళే తెలుస్తూంది
నీ మగసిరి జాదు
వయసు నీ వైపు వాలిపోతుంది
నిలబడి పోనివ్వు
నా కల్లోకెందుకొచ్చావు hand some
Hand some నిలబడిపో
నాకెందుకు అంత నచ్చావు
Hurry up hurry up తీసుకుపో
వాడిగా రారా పగవాడిగా
తియ్యగా పెదవుల్లో గాయాలు చేసేసికో
వింతగా కసిరా ఇన్నాళ్లుగా
అందుకే కౌగిలిలో కోపాలు తీర్చేసుకో
కన్నెరుపై కలవర పరిచా తప్పేననుకో
కన్నెరికం చదివిస్తున్నా కానుకలందుకో
అందని అందుకో
నాలో కోరిక లేదనుకో
నా కల్లోకెందుకొచ్చావు hand some
Hand some నిలబడిపో
తాకితే తనువంతా ఆవిరై
ప్రేమగా నీవైపే పరాగమవుతుందిరా
వేడిగా ప్రవహించే ఊపిరే
జంటగా నిను తాకి
తరించి పోతుందిరా
తగవాడిన తలుపుల ఒరిగే
తపనలు కనరా
వగలేసిన రేగిన పరువం
పొగరే దించరా
అందరా చెందరా వరుడా
మరి మరి ముందుకురా
నా కల్లోకెందుకొచ్చావు hand some
Hand some నిలబడిపో
నాకెందుకు అంత నచ్చావు
Hurry up hurry up తీసుకుపో
నీ వల్లే కలుగుతూంది
నాకీ కంగారు
ఇవ్వాళే తెలుస్తూంది
నీ మగసిరి జాదు
వయసు నీవటు వాలిపోతుంది
నిలబడి పోనివ్వు
నా కల్లోకెందుకొచ్చావు hand some
Hand some నిలబడిపో
నాకెందుకు అంత నచ్చావు
Hurry up hurry up తీసుకుపో
Credits
Writer(s): Ramajogayya Sastry, Jessigift
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
- Boom Boom
- Boom Boom
- Endhey Pilla
- Naa Kallo
- Naa Kallo
- Chikkidigidi
- Chikkidigidi
- Maar Maar
- Shakamamuna
- Shakamamuna
All Album Tracks: Sawal (Original Motion Picture Soundtrack) >
Altri album
- Naalo Sagama (From "Pailam Pilaga") - Single
- Yamuna Sangeetham
- Medley (Hits Remix) - Single - EP
- Kantisukravaram
- Koi Mil Gaya (Chillhop Mix) - Single
- Ninnele Ninnele (From "Darshini") - Single
- Ma Ne Kaha (Jhankar Beats) - Single
- Aaru Nee Kanmani (From "Aanandhapuram Diaries") - Single
- Parayathe Parayunnathellam (From "Iyer in Arabia") - Single
- Ilanti Prema Eshwarude (Rainy Lofi) - Single
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.