Maargamu Choopumu

మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమా ప్రపంచమో చూపించు కంటికి
మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమా ప్రపంచమో చూపించు కంటికి

పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించె క్షామము
పశ్చాత్తాప్పమునొంది తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము
పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించె క్షామము
పశ్చాత్తాప్పమునొంది తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము
ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించె ధైర్యము
ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించె ధైర్యము

మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమా ప్రపంచమో చూపించు కంటికి

ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి
ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము జేయ దేహీ నిను చేరితి
ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి
ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము జేయ దేహీ నిను చేరితి
దేహీ అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని జూపుము
దేహీ అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని జూపుము

మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమా ప్రపంచమో చూపించు కంటికి



Credits
Writer(s): Pranam Kamlakhar, A.b. Masilamani
Lyrics powered by www.musixmatch.com

Link