Ninnu Nenu Viduvanayya

నిన్ను నేను విడువనయ్యా
నీదు ప్రేమన్ మరువనయ్యా
నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా
నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా
జీవితమే నీదు వరమయ్యా
నీదు మేళ్లన్ నేను మరువనయ్యా

కష్టాలలో నేనుండగా
నావారే దూషించగా
వేదనతో చింతించెగా దేవా
కష్టాలలో నేనుండగా
నావారే దూషించగా
వేదనతో చింతించెగా దేవా
నీవే నా ఆథారం
నీవే నా ఆదరణ
నను విడువద్దయ్యా
ప్రియ ప్రభు యేసయ్యా
నీవే నా సర్వం
నీవే నా సకలం
నీ తోడుతోనే నను బ్రతికించయ్యా
నిన్ను నేను విడువనయ్యా
నీదు ప్రేమన్ మరువనయ్యా
నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా
నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా
జీవితమే నీదు వరమయ్యా
నీదు మేళ్లన్ నేను మరువనయ్యా

సహాయమే లేకుండగా
నిరీక్షణే క్షీణించగా
దయతో రక్షించయ్యా దేవా
సహాయమే లేకుండగా
నిరీక్షణే క్షీణించగా
దయతో రక్షించయ్యా దేవా
నీవే నా ఆథారం
నీవే నా ఆదరణ
నను విడువద్దయ్యా
ప్రియ ప్రభు యేసయ్యా
నీవే నా సర్వం
నీవే నా సకలం
నీ తోడుతోనే నను బ్రతికించయ్యా
నిన్ను నేను విడువనయ్యా
నీదు ప్రేమన్ మరువనయ్యా
నీ దయలోనే నన్ను బ్రతికించయ్యా
నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్యా
జీవితమే నీదు వరమయ్యా
నీదు మేళ్లన్ నేను మరువనయ్యా

నీ నీడలో నివసించగా
నీ చిత్తంబు నాకు తెలిసెగా
నీ సాక్షిగా నేను బ్రతికెదా దేవా
నీ నీడలో నివసించగా
నీ చిత్తంబు నాకు తెలిసెగా
నీ సాక్షిగా నేను బ్రతికెదా దేవా

నీవే (నా ఆథారం)
నీవే (నా ఆదరణ)
నను విడువద్దయ్యా
యేసయ్యా
(నీవే నా సర్వం) సర్వం
(నీవే నా సకలం) సకలం
(నీ తోడుతోనే)
తోడుతోనేబ్రతికించయ్యా



Credits
Lyrics powered by www.musixmatch.com

Link