Aadi Dampathulu

హొయ్ హొయ్
హొహో హొయ్
తెలిసిందిలే సాయి తెలిసిందిలే
తెలిసిందిలే బాబా తెలిసిందిలే
తెలిసిందిలే సాయి తెలిసిందిలే
తెలిసిందిలే బాబా తెలిసిందిలే
ద్యారకా మాఏంటో తెలిసిందిలే
ద్వాపరలో కృష్ణుడవని తెలిసిందిలే
నీ కంటే ముందుగా
చేరెను ఆ యశోదమ్మా
ఆ యశోదమ్మే ఈ మసీదమ్మా

(తెలిసిందిలే సాయి తెలిసిందిలే)
(తెలిసిందిలే బాబా తెలిసిందిలే)
(తెలిసిందిలే బాగా తెలిసిందిలే)
నీరెండిన బావిలో పూలేసేవంట
ఆ పూలతో గంగే ఉప్పోంగేనంట
బాబా
నీరెండిన బావిలో పూలేసేవంట
ఆ పూలతో గంగే ఉప్పోంగేనంట
నీటి తోటి దీపాలే ఎలిగించేవంట
నీటి తోటి దీపాలే ఎలిగించేవంట
ఆ కాంతులు మా చింతలు తొలగించేనంట

(ఇంతా ఇంతా వింత సామి)
(ఇంత వరకు లేడంట)
(తలచి తలచి తనువు మరచి)
(తపియించుటే నంటా)

తెలిసిందిలే సాయి తెలిసిందిలే
తెలిసిందిలే బాబా తెలిసిందిలే
తెలిసిందిలే బాగా తెలిసిందిలే
(హొయ్ హొయ్ హొహొ హొయ్)
నిప్పులోంచి బాలుడిని తప్పించేవంట
పోరు గాలి జోరు వాన ఆపేసేవంట
నిప్పులోంచి బాలుడిని తప్పించేవంట
పోరు గాలి జోరు వాన ఆపేసేవంట
ఊదితోటి వ్యాదులన్నీ పారదోలుతావంట
ఊదితోటి వ్యాదులన్నీ పారదోలుతావంట
ఆది దేవుడంటే నువ్వే ఇది నిజమేనంట
బాబయ్యా

(కన్ను మూసి మరలా లేచు)
(మాయా జీవి లెమ్మంటా)
(కన్ను మూసి తెరచు లోగా)
(మా ముందుకి రమ్మంటా)

తెలిసిందిలే సాయి తెలిసిందిలే
తెలిసిందిలే బాబా తెలిసిందిలే
తెలిసిందిలే బాగా తెలిసిందిలే
సట్కాతో సర్వాన్ని శాసించేవంట
జట్కాపై కాత్యాని కాపాడేవంట
ఎంత గొప్పోడివయ్యా
సట్కాతో సర్వాన్ని శాసించేవంట
జట్కాపై కాత్యాని కాపాడేవంట
శ్యామాని పాము నుంచి రక్షించినావంట
శ్యామాని పాము నుంచి రక్షించినావంట
నానాకి గీతనంతా విడమరిచినావంట
బాబా

(నా నాటి జ్ఞాపకాన్ని)
(నువ్వు జరిపించేవంట)
(ఈ నాటి మాయ నుంచి)
(మమ్ము విడిపించేవంట)

తెలిసిందిలే సాయి తెలిసిందిలే
తెలిసిందిలే బాబా తెలిసిందిలే
తెలిసిందిలే సాయి తెలిసిందిలే
తెలిసిందిలే బాబా తెలిసిందిలే
తెలిసిందిలే బాగా తెలిసిందిలే



Credits
Writer(s): Jonnavithula Ramalingeswara Rao, Vnv Ramanamurthy
Lyrics powered by www.musixmatch.com

Link