Prema Paatashalalo
(అఆ ఇఈ)
(ఉఊ అఆ)
(అఆ ఇఈ ఉఊ)
(అఆ ఇఈ ఉఊ)
(హే అఆ ఇఈ ఉఊ)
(అఆ ఇఈ ఉఊ)
ప్రేమ పాఠశాలలో ఓనమాలు రాసుకో
భామ పుస్తకాలలో సంతకాలు చేసుకో
సిగ్గే తీసివేసుకో మొగ్గై నన్నుకూడుకో
అగ్గై హెచ్చవేసుకో
అపై లెక్కచూసుకో
అఆ ఇఈ ఉఊ
అఆ ఇఈ ఉఊ
అఆ ఇఈ ఉఊ
అఆ ఇఈ ఉఊ
ఏ ప్రేమపాఠశాలలో ఓనమాలు రాసుకో
(అఆ అఆ అఆ)
(ఏ రామా ఏ రామా ఏ రామా ఏదో)
(ఏ రామా ఏ రామా ఏ రామా ఏదో)
అమ్మ తోడు i love you
కొమ్మ తోడు i love you
రెమ్మమీది తుమ్మెద తోడు i love you
(అఆ ఇఈ ఉఊ)
(అఆ ఇఈ ఉఊ)
ఓ ఆకలేస్తే i kiss you
దాహామేస్తే i kiss you
అమృతం తినాలనిపిస్తే i kiss you
(అఆ ఇఈ ఉఊ)
(అఆ ఇఈ ఉఊ)
లంకెబిందెలివ్వలేను వెంకిలాగ చంకనెక్కనా
తాజమహలు కట్టలేను రోజుకొక్క rose ఇవ్వనా
మొన్న కాళిదాసు నిన్న దేవదాసు
నేటి love-u దాసు నువ్వు ఫాదరాసు
అఆ ఇఈ ఉఊ
(అఆ ఇఈ ఉఊ)
అఆ ఇఈ ఉఊ
(అఆ ఇఈ ఉఊ)
ఓ ప్రేమపాఠశాలలో ఓనమాలు రాసుకో
(ఎఎఎఎఏఏ ABCD ఎఎఎఎఏఏ ABCD)
వానలోన i want you
ఎండలోన i want you
శీతకాల రాతిరిలోన i want you
(అఆ ఇఈ ఉఊ)
(అఆ ఇఈ ఉఊ)
దూరముంటే i hate you
జారుకుంటే i hate you
జారుపైట సర్దకపోతే i hate you
(అఆ ఇఈ ఉఊ)
(అఆ ఇఈ ఉఊ)
కుంచె నేను పట్టి
నేను ఫ్రెంచ్ ముద్దు పంచిపెట్టనా
హాయి హాయి
కవితలేవి రాయలేను
రవిక ముళ్ళు రేపి చూపనా
చేదు వేపకాయ పులుపు చింతకాయ
తీపి గుప్పెడంత నీ గుండెకాయ
అఆ ఇఈ ఉఊ
ప్రేమపాఠశాలలో ఓనమాలు రాసుకో
భామపుస్తకాలలో సంతకాలు చేసుకో
సిగ్గే తీసివేసుకో మొగ్గై నన్నుకూడుకో
అగ్గై హెచ్చవేసుకో అపై లెక్కచూసుకో
అఆ ఇఈ ఉఊ
(అఆ ఇఈ ఉఊ)
అఆ ఇఈ ఉఊ
(అఆ ఇఈ ఉఊ)
(అఆ ఇఈ ఉఊ అహా)
(ఉఊ అఆ)
(అఆ ఇఈ ఉఊ)
(అఆ ఇఈ ఉఊ)
(హే అఆ ఇఈ ఉఊ)
(అఆ ఇఈ ఉఊ)
ప్రేమ పాఠశాలలో ఓనమాలు రాసుకో
భామ పుస్తకాలలో సంతకాలు చేసుకో
సిగ్గే తీసివేసుకో మొగ్గై నన్నుకూడుకో
అగ్గై హెచ్చవేసుకో
అపై లెక్కచూసుకో
అఆ ఇఈ ఉఊ
అఆ ఇఈ ఉఊ
అఆ ఇఈ ఉఊ
అఆ ఇఈ ఉఊ
ఏ ప్రేమపాఠశాలలో ఓనమాలు రాసుకో
(అఆ అఆ అఆ)
(ఏ రామా ఏ రామా ఏ రామా ఏదో)
(ఏ రామా ఏ రామా ఏ రామా ఏదో)
అమ్మ తోడు i love you
కొమ్మ తోడు i love you
రెమ్మమీది తుమ్మెద తోడు i love you
(అఆ ఇఈ ఉఊ)
(అఆ ఇఈ ఉఊ)
ఓ ఆకలేస్తే i kiss you
దాహామేస్తే i kiss you
అమృతం తినాలనిపిస్తే i kiss you
(అఆ ఇఈ ఉఊ)
(అఆ ఇఈ ఉఊ)
లంకెబిందెలివ్వలేను వెంకిలాగ చంకనెక్కనా
తాజమహలు కట్టలేను రోజుకొక్క rose ఇవ్వనా
మొన్న కాళిదాసు నిన్న దేవదాసు
నేటి love-u దాసు నువ్వు ఫాదరాసు
అఆ ఇఈ ఉఊ
(అఆ ఇఈ ఉఊ)
అఆ ఇఈ ఉఊ
(అఆ ఇఈ ఉఊ)
ఓ ప్రేమపాఠశాలలో ఓనమాలు రాసుకో
(ఎఎఎఎఏఏ ABCD ఎఎఎఎఏఏ ABCD)
వానలోన i want you
ఎండలోన i want you
శీతకాల రాతిరిలోన i want you
(అఆ ఇఈ ఉఊ)
(అఆ ఇఈ ఉఊ)
దూరముంటే i hate you
జారుకుంటే i hate you
జారుపైట సర్దకపోతే i hate you
(అఆ ఇఈ ఉఊ)
(అఆ ఇఈ ఉఊ)
కుంచె నేను పట్టి
నేను ఫ్రెంచ్ ముద్దు పంచిపెట్టనా
హాయి హాయి
కవితలేవి రాయలేను
రవిక ముళ్ళు రేపి చూపనా
చేదు వేపకాయ పులుపు చింతకాయ
తీపి గుప్పెడంత నీ గుండెకాయ
అఆ ఇఈ ఉఊ
ప్రేమపాఠశాలలో ఓనమాలు రాసుకో
భామపుస్తకాలలో సంతకాలు చేసుకో
సిగ్గే తీసివేసుకో మొగ్గై నన్నుకూడుకో
అగ్గై హెచ్చవేసుకో అపై లెక్కచూసుకో
అఆ ఇఈ ఉఊ
(అఆ ఇఈ ఉఊ)
అఆ ఇఈ ఉఊ
(అఆ ఇఈ ఉఊ)
(అఆ ఇఈ ఉఊ అహా)
Credits
Writer(s): Raj-koti, Veturi, Surendra Krishna, Chandrabose
Lyrics powered by www.musixmatch.com
Link
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.