Madhi Ninduga

మది నిండుగ మంచితనం
అది మమతల మంచుతనం
ఒలికించిన తియ్యదనం
తల వంచని నిండుదనం

చిగురించే నయనం
ఫలియించే పయనం
ఇక నీతో జీవనం

నువు పంచిన చల్లదనం
సిరిమల్లియ తెల్లదనం
శిరసొంచెను వెచ్చదనం
పులకించెను పచ్చదనం

వికసించే కిరణం
విరబూసే తరుణం
చిందించె చందనం

నువు పంచిన చల్లదనం
సిరిమల్లియ తెల్లదనం



Credits
Writer(s): Sai Sri Harsha, Chakri
Lyrics powered by www.musixmatch.com

Link