Keechurallu

Good evening ladies and gentleman
And hi everybody
Welcome to the youth panorama
And welcome to all of us here on stage
Welcome to keechuraallu
Common everybody hip the beat
Hip the beat

చ డుం డుం చ
చ డుం చ చ డుం చ డుం
చ డుం చ చ డుం చ
చ డుం చ డుం
కీచురాళ్లు చీకటింట మగ్గు చిచ్చురాళ్లు
కీచురాళ్లు గొంతు చించుకున్న రేయి కోళ్లు
పోద్దుగూకు వేళ పోకిరోళ్లు
రాతిరేల సాగే Rock roll-u
ఒళ్లే మెదళ్లు నిదళ్లు లేని నిప్పు కళ్లు
కీచురాళ్లు చీకటింట మగ్గు చిచ్చురాళ్లు
కీచురాళ్లు గొంతు చించుకున్న రేయి కోళ్లు
షడ్జమోన్నత శృతి సారం
షడ్జమోన్నత శృతి సారం
(అంగారక మాశ్రయామ్యహం)
(అంగారక మాశ్రయామ్యహం)
తారలన్ని పాడుతున్న అర్ధరాత్రి వేళలో
నేల మీద వింత వంత పాటలు హే
మధ్య రాత్రి మిధ్యలోన
మందు వేయు చిందులో
పుట్టె నిద్ర పట్టభద్ర వేటలు
పిచ్చి కేక మిగిలి తగులుతుంది చచ్చినాకా
పట్టు కాకా వెలిగి రగులుతుంది హస్త రేఖ
కండలన్ని పోయి గుండె ఉన్న రేయి
మొరాల కీచు కీచుమన్న

కీచురాళ్లు చీకటింట మగ్గు చిచ్చురాళ్లు
కీచురాళ్లు గొంతు చించుకున్న రేయి కోళ్లు
పోద్దుగూకు వేళ పోకిరోళ్లు
రాతిరేల సాగే Rock roll-u
ఒళ్లే మెదళ్లు నిదళ్లు లేని నిప్పు కళ్లు
కీచురాళ్లు చీకటింట మగ్గు చిచ్చురాళ్లు
కీచురాళ్లు గొంతు చించుకున్న రేయి కోళ్లు
చంద్ర కౌశిక రాగానందం
చంద్ర కౌశిక రాగానందం
శరదిందం నామామ్యహం
శరదిందం నామామ్యహం
సూర్య దృష్టి సోకుతున్న
శూన్య మాస వేళలో
చూరు కింద చందమామ పూవులు
కోకిలమ్మ మూగపోవు వాన కారు కొమ్మలో
కొండ వాగు వాగుతున్న అందెలు
కృష్ణ రాయ మృదుల హంపి శిధిల శిల్పరాయా
Historyలో కదులు చాటు ఎదల కీచురాయా
జ్ఞాపకాలు జారి జాతకాలు మారి
గతాలు తొవ్వి నవ్వుకున్న

కీచురాళ్లు చీకటింట మగ్గు చిచ్చురాళ్లు
కీచురాళ్లు గొంతు చించుకున్న రేయి కోళ్లు
పోద్దుగూకు వేళ పోకిరోళ్లు
రాతిరేల సాగే Rock roll-u
ఒళ్లే మెదళ్లు నిదళ్లు లేని నిప్పు కళ్లు
కీచురాళ్లు చీకటింట మగ్గు చిచ్చురాళ్లు
కీచురాళ్లు గొంతు చించుకున్న రేయి కోళ్లు

కీచురాళ్లు చీకటింట మగ్గు చిచ్చురాళ్లు
కీచురాళ్లు గొంతు చించుకున్న రేయి కోళ్లు



Credits
Writer(s): Veturi Murthy, Ilayaraja I
Lyrics powered by www.musixmatch.com

Link