Ankulu Digirave

అంకులూ...
దిగీరావేమయ్యో...
శోభనం జరా కానీవయ్యో...
లక్కుకే ఎసరెట్టద్దయ్యో...
బెడ్డుతో ముడిపెట్టద్దయ్యో...
ఒక్కసారీ...
ఓ... 3
మావా...
హా... 3
పిల్లనంపూ...

తాతనే చెయ్యనా మోతగా...
దేవుడో దిగీ రావేమయ్యో...
శోభనం జరా కానీవయ్యో...
దేవుడో దిగీ రావేమయ్యో...
శోభనం జరా కానీవయ్యో...

వయసే తొడగొడితే...
కసితో మతి చెడి...
ఉసిగా ఎగబడదా...
అరె హా...
మనసే...
త్వరపెడితే...
అడుగే తడబడి...
ఎదుటే తెగబడదా...
అరె హా...
పండంటి మా కాపురానా...
ఎన్నెల్లు కురిసేన...
అప్పిచ్చి పడుతున్న బాధా...
పట్టించుకొనలేవా...
ఓలచ్చ జమచేసుకుంటే...
పాలిచ్చి పంపెయ్యనా...
అ లచ్చ మనదగ్గరుంటే...
ఓచెక్కు విసిరెయ్యనా...
కర్మా...
అంకులూ దిగీ రావేమయ్యో...
శోభనం జరా కానీవయ్యో...
లక్కుకే ఎసరెట్టద్దయ్యో...
బెడ్డుతో ముడిపెట్టద్దయ్యో...
ఒక్కసారీ...
ఓ...
మావా...
పిల్లనంపూ...
హా.హాహా.
తాతనే చెయ్యనా మోతగా...
దేవుడో దిగి రావేమయ్యో...
శోభనం జర కానివయ్యో...

చలిలో ...
యమగిలిలో...
నిదరే కుదరక
గదిలో...
నిలబడితే...
అరె హా...
సతితో...
మదవతితో...
కులికే సమయం
వృధాగా పరిగెడితే... అరె హా...
ఒళ్ళంతా సెగలాయే...
మామా...
ఇకనైన దయరాదా
నీయబ్బా తగిలావు మాకు...
నడిమధ్య శనిలాగ...
అయ్యన్ని మనకాడ కాదోయ్...
సొమ్మంతా జమకట్టూ...
రెడ్డొచ్చే మొదలాడమంటావ్... నీయబ్బా...
నీయవ్వ మొసలోడా...
అల్లుడూ...
నస మానీవయ్యో...
డబ్బులూ...
జమకట్టీవయ్యో...
లక్కుకే ఎసరెట్టద్దయ్యో...
బెడ్డుతో ముడిపెట్టద్దయ్యో...
ఒక్కసారీ .
ఓ...
మావా...
పిల్లనంపూ...
హా.హా... హా...
తాతనే చెయ్యనా మోతగా...
దేవుడో దిగి రావేమయ్యో...
శోభనం జర కానివయ్యో...
దేవుడో దిగి రావేమయ్యో...
శోభనం జర కానివయ్యో...



Credits
Writer(s): Veturi Murthy, Ilayaraja I
Lyrics powered by www.musixmatch.com

Link