Mental Madhilo (From "OK Bangaram")

మన మన మన మెంటల్ మధిలో
గణ గణ గణ గంటల సడిలో
టకా టకా టకా తుంటరి లయలో
ఓకె అని చేల రేగాలి

మన మన మన మెంటల్ మదిలో
గణ గణ గణ గంటల సడిలో
టకా టకా టకా తుంటరి లయలో
ఓకె అని చేల రేగాలి

ఆగిపోనీకు వేగాన్నీ ఏధి ఏమైనా గాన్నీ
లైక్-ఆ లైక్ మై లైలా లైలా
ఎలుకుందాం ఈ లోకాన్నీ

మన మన మన మెంటల్ మదిలో
గణ గణ గణ గంటల సడిలో
టకా టకా టకా తుంటరి లయలో
ఓకె అని చేల రేగాలి
లైలా లైక్-ఆ లైక్ మై లైలా

రేపోద్ధూ మాపోద్ధూ ఈపొద్దూ నాపోద్ధూ
ఎం కాధూ లే చూడు చాల్లెద్ధూ కంగారు
వెయ్యేళ్ల సంకెళ్ళు వెయ్యాల బంధాలు
మనకెలా ఆపోరు ఓకె న బంగారు

మన మన మన మెంటల్ మదిలో
గణ గణ గణ గంటల సడిలో
టకా టకా టకా తుంటరి లయలో
ఓక్ అని చేల రేగాలి

మన మన మన మెంటల్ మదిలో
గణ గణ గణ గంటల సడిలో
టకా టకా టకా తుంటరి లయలో
ఓక్ అని చేల రేగాలి

ఆగిపోనీకు వేగానీ ఏధి ఏమైనా గాని
లైక్-ఆ లైక్ మై లైలా లైలా
ఎలుకుందాం ఈ లోకాన్నీ

మన మన మన మెంటల్ మదిలో
గణ గణ గణ గంటల సడిలో
టకా టకా టకా తుంటరి లయలో
ఓకే అని చేల రేగాలి

లైలా... లైక్-ఆ లైక్ మై లైలా



Credits
Writer(s): A.r. Rahman, Sirivennela Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link