Nandamoori Nayaka

నందమూరినాయక అందమైన కానుక ముందరుంది చుసుకోరా
బెంగుళూరు బాలిక చెంగు చాటు చేయక తాకనీవే తనివి తీరా

ఉంగా ఉంగరం పెట్టేయన నీ గుండె మీద వాలిపోన
బుల్లో బొంగరం తిప్పెయన నీ బంగార బొడ్డు మీదా
జింగిలాలో జింగిలాలో జింగిలాలో కొంగు చార వంగ చేలో
అవ్వలాలో మువ్వలాలో జవ్వలాలో జుర్రుకోర జున్ను పాలో

బెంగుళూరు బాలిక చెంగు చాటు చేయక తాకనీవే తనివి తీర

జింగిలాలో జింగిలాలో జింగిలాలో జింగిలాలో జింగిలాలో జింగిలాలో

పొద్దుగాల ముద్దు జోల
పాడుకో నాయన
మద్దినేల హద్దు లేల
ఆడుకో నాయన
మాపిటేల మంతనాలు
చేసుకో నాయన
రాతిరేల రంకెలేసి
రెచ్చిపో నాయన
లలనా నాజూకు వదన తనువేతాంబూలమా
సఖుడా సౌందర్య ప్రియుడ సుఖమే సంగీతమా
జింగిలాలో జింగిలాలో జింగిలాలో చిక్కినావే చక్కిలాలో
అవ్వలాలో మువ్వలాలో జవ్వలాలో చల్లు కోర చందనాలో

నందమూరినాయక అందమైన కానుక ముందరుంది చుసుకోరా
బెంగుళూరు బాలిక చెంగు చాటు చేయక తాకనీవే తనివి తీరా

పక్కనుంటే పావురాయి
అల్లరే అమ్మడు
జవ్వుమంటే జామకాయి
గిల్లుడేగిల్లుడు
అడ్డుకుంటే ఆకురాయి
ఆగడే పిల్లడు
రేచ్చపోతే రాలుగాయి
దంపుడే దంపుడు
వీరా జగదేక వీర కెైపే కెైలాసమ
సుమతి సురలోక మహతి ఊపే వైభోగామా
జింగిలాలో జింగిలాలో జింగిలాలో గుర్తుపట్టి సిగ్గు చేరో
అవ్వలాలో మువ్వలాలో జవ్వలాలో జంటకొస్తే జాతరెలో

నందమూరినాయక అందమైన కానుక ముందరుంది చుసుకోరా
బెంగుళూరు బాలిక చెంగు చాటు చేయక తాకనీవే తనివి తీరా
ఉంగా ఉంగరం పెట్టేయన నీ గుండె మీద వాలిపోన
బుల్లో బొంగరం తిప్పెయన నీ బంగార బొడ్డు మీదా
జింగిలాలో జింగిలాలో జింగిలాలో కొంగు చార వంగ చేలో
అవ్వలాలో మువ్వలాలో జవ్వలాలో జుర్రుకోర జున్ను పాలో

Credits
Writer(s): Mani Sharma, Bhauvanachandra
Lyrics powered by www.musixmatch.com

Link