Nee Menu Mandara

నీ మేను మందార విరిలా,
నీ సొగసు రస గంగ జరులా
నీ రైతంమ్మ వీణలో సోంపైన స్వరముల్ ని వెచ్ఛంగా మీటేయనా
అచ్ఛంగా దోచేయనా

నీ ఎదపైన నిద్రించి
మగసిరిని ముద్రించి
ఛిత్రాలు చూపించనా
స్వర్గాలు దాటించనా

సంద్రాన ఓ స్వాతి చినుకా
ముత్యమై మెరిసేటి తళుకా
నీ అదరాల అంఋదిని
ఆకాశ భింబాన్ని
ఛ్ఛుంబించనా చల్లాగా
మధువలలు ఉప్పొంగగా
మనోహరమూ ఈ క్షణము
సందించనా శరము
కౌగిళ్ళ చెరసాలలో ఓఓఓఓ.
కరిగేను కాష్మీరమే

నవసోయగాలన్ని నైవేద్యమై పోని
నీరాజనం నీకు ప్రాణం
ముని గొటి ముక్కులో
మురిసింది తనువంత
ముఛ్చెమట మత్యాల జ్జలే
చేలియా... చేలియా...
నేనె... నువై పోయా



Credits
Writer(s): Harris Jayaraj, Rakhi
Lyrics powered by www.musixmatch.com

Link