Nallani

నల్లని నీ కన్నుల్లో, చల్లని చూపయ్యేనా
నల్లని నీ కన్నుల్లో, చల్లని చూపయ్యేనా
ఎర్రని నీ పెదవుల్లో, తియ్యని పిలుపయ్యేనా
నీవు నడిచే దారుల్లో, పువ్వులెన్నో పరిచేనా
పువ్వుకన్నా పదిలంగా, నిన్ను ఎదలో దాచేనా
I Love You
I Love You
I Love You, Oh My Love
I Love You
I Love You
I Love You, Oh My Love
I Love You
I Love You
I Love You, Oh My Love
I Love You
I Love You
I Love You, Oh My Love
నుదుటిపై చెదరని బొట్టునై ఉండిపోనా
పెదవిపై చెరగని పుట్టుమచనయ్యేనా ప్రియతమ
మనసులో మెదిలిన కొరికే తీరిపోగా
మనిషినే ఎగురుతూ మబ్బులో తేలిపోయా ప్రణయమ
నీవు అలిసే వేళల్లో, అమ్మనై తోడుండేనా
నీవు తలచే తలపుల్లో, కమ్మని తలపయ్యేనా
I Love You
I Love You
I Love You, Oh My Love
I Love You
I Love You
I Love You, Oh My Love
I Love You
I Love You
I Love You, Oh My Love
I Love You
I Love You
I Love You, Oh My Love
మురళిలో రవళిలా మోగె నీ నవ్వులోనా
సరిగమ పదనిస స్వరములై ఉండిపోనా సొగసరి
కనులలో కదిలిన రూపమే ఎదురు కాగా
అడుగులో అడుగిడి ఏడు అడుగులేసేనా పదమరి
ఏడు ఏడు జన్మలకై, మూడు ముళ్ళు వేసేనా
ఉన్న అన్ని జన్మలలో, తోడు నీడగ నే రానా
I Love You
I Love You
I Love You, Oh My Love
I Love You
I Love You
I Love You, Oh My Love
I Love You
I Love You
I Love You, Oh My Love
I Love You
I Love You
I Love You, Oh My Love
నల్లని నీ కన్నుల్లో, Hmm Hm Hm Hm Hm
ఎర్రని నీ పెదవుల్లో, తియ్యని పిలుపయ్యేనా



Credits
Writer(s): Gangula Suresh
Lyrics powered by www.musixmatch.com

Link